Take a fresh look at your lifestyle.
Browsing Category

నల్లగొండ

శాసన మండలిలో మీ గొంతునవుతా..

పట్టభద్రులారా ఆశీర్వదించండి.. వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల స్వతంత్ర ఎమ్.ఎల్.సి అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ పట్టభద్రులైన యువతకు విజ్ఞప్తి మిర్యాలగూడ: శనివారం మిర్యాలగూడలో ఒక ప్రైవేటు పాఠశాలలో జరిగిన ఎమ్.ఎల్.సి ఎన్నికల సన్నాహక…

పేదల భూములను బలవంతంగా లాక్కోవాలనే ఆలోచన మానుకోవాలి

సూర్యాపేట, సెప్టెంబర్‌30, ‌ప్రజాతంత్ర ప్రతినిధి): పేదల ఆధీనంలో ఉన్న భూములను లాక్కోవాలనే ఆలోచనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు డిమండ్‌ ‌చేశారు. బుధవారం మండల…

బిల్లులను తక్షణమే రద్దు చేయాలి: చెవిటి వెంకన్న

సూర్యాపేట, సెప్టెంబర్‌ 28, ‌ప్రజాతంత్ర ప్రతినిధి): భారత వ్యవసాయాన్ని బడా కార్పొరేట్‌ ‌శక్తులకు అప్పగించే మూడు చట్టాలను బిజెపి ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్‌ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌…

చెరువు కట్ట తెగి ఇళ్లలోకి ప్రవేశించిన నీరు

ప్రమాదం నుండి రక్షించిన గ్రామపంచాయతీ పాలకవర్గం సూర్యాపేట, సెప్టెంబర్‌26, ‌ప్రజాతంత్ర ప్రతినిధి): జిల్లాలోని మునగాల మండలంలోని కలకోవ గ్రామంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువు నిండి, చెరువు కట్ట తెగి గ్రామంలోని ఇండ్లలోకి నీరు…

‌పట్టణాన్ని పర్యాటక రంగంగా తీర్చిదిద్దుతా: బొల్లం మల్లయ్య యాదవ్‌

‌సూర్యాపేట(కోదాడ), సెప్టెంబర్‌15, ‌ప్రజాతంత్ర ప్రతినిధి): కోదాడ పట్టణాన్ని జిల్లాలోనే నెంబర్‌ ‌వన్‌గా తీర్చిదిద్దుతానని స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ అన్నారు. సోమవారం పట్టణంలోని స్థానిక 23, 31వార్డుల్లో, వార్డుకు 10లక్షల నిధుల…

ఎల్‌ఆర్‌ఎస్‌, ‌బిఆర్‌ఎస్‌ఓ ‌జీఓ 131ను తక్షణమే రద్దు చేయాలి

సూర్యాపేట, సెప్టెం బర్‌ 15, ‌ప్రజా తంత్ర ప్రతి నిధి): తెలం గాణ రాష్ట్ర ప్రభు త్వం తీసు కున్న ఎల్‌ఆర్‌ఎస్‌, ‌బిఆర్‌ఎస్‌ ‌జీఓ 131ను తక్షణమే రద్దు చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాస్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌…

యాదాద్రిలో నేడు సీఎం కేసీఆర్‌ ‌పర్యటన

యాదాద్రిభువనగిరి, సెప్టెంబర్‌12 (‌ప్రజాతంత్ర జిల్లా ప్రతినిధి) తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా, అంతర్జాతీయ ఖ్యాతిని గడించేలా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చేయిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు యాదాద్రి ఆలయ…

ఎస్‌ ఎం ‌హాస్టళ్లను ప్రారంభించాలి

నాగర్‌ ‌కర్నూల్‌,‌సెప్టెంబర్‌ 12.‌ప్రజాతంత్రవిలేకరి: ఈనెల 18వ తేదీ నుండి  డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం అవుతున్న సందర్భంగా విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా ఎస్‌ఎం ‌హాస్టల్‌ ‌ప్రారంభించాలని ఎస్‌ఎఫ్‌ఐ ‌జిల్లా…

ఆపదలో ఉన్నవారికి ఆత్మబందువు సీఎం సహాయ నిధి: మంత్రి జగదీష్‌రెడ్డి

సూర్యాపేట, సెప్టెంబర్‌12, ‌ప్రజాతంత్ర ప్రతినిధి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సహాయ నిధి నిరుపేదలకు అండ అని రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 67మంది లబ్దిదారులకు…

జాతీయ రహదారిపై నిఘా కట్టుదిట్టం : ఎస్పి

సూర్యాపేట, సెప్టెంబర్‌11, ‌ప్రజాతంత్ర ప్రతినిధి): జిల్లా పరిధిలో ఉన్న జాతీయ రహదారి 65పై పోలీసు నిఘా కట్టుదిట్టం చేశామని,పెట్రోలింగ్‌ ‌వాహనాలు నిరంతరం పెట్రోలింగ్‌ ‌నిర్వహిస్తూ గస్తీ పెంచినట్లు జిల్లా ఎస్పి ఆర్‌.‌భాస్కరన్‌ అన్నారు. శుక్రవారం…