Take a fresh look at your lifestyle.
Browsing Category

ఖమ్మం

పేరుకే సర్వసభ్య సమావేశాలు – సమస్యలు పరిష్కారం కావు

సర్వసభ్య సమావేశాన్ని బైకాట్‌ ‌చేసిన సర్పంచ్‌లు ఆదిలో నే హంస పాదుగా దుమ్ముగూడెం ఎంపిడిఓ గా యం. సీతారావమ్మ భాద్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి సర్వ సభ్య సమావేశం ఆదిలో నే హంస పాదుగా సాగిం ది.మద్యాహ్నం •ంటి గంటకు ప్రారంభం కావాల్సిన సర్వ…

బంగారు నగలతో పారిపోతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

‌పాల్వంచ డిఎస్పీ కె.ఆర్‌.‌కె.ప్రసాద్‌  ఆదేశాల మేరకు బుధవారం నాడు ఉదయం  సమయంలో పాల్వంచ పట్టణ సిఐ సత్యనారాయణ మరియు ఎస్సై ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌తమ సిబ్బందితో కలిసి అంబేద్కర్‌ ‌సెంటర్‌ ‌నందు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు  …

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్‌ ‌నిబంధనలు పాటించాలి

భద్రాచలం టౌన్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌నందు బుధవారం నాడు  సిఐ టి. స్వామి భద్రాచలం, వి.ఆర్‌ ‌పురం మరియు కూనవరం ప్రాంతాలకు చెందిన ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్‌ ‌రూల్స్ ‌మరియు రేగులషన్స్ ‌పై అవగాహనా కల్పించారు. అంతేకాకుండా సరైన వాహన కాగితాలు కలిగి…

10‌వ తేదిలోపు దరఖాస్తులు చేసుకోవాలి

గిరిజన సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుపేద నిరుద్యోగ గిరిజన యువతకు నిర్మాణ సంస్థ సమన్వయంతో ఫ్యూచర్‌ ‌రెడీ యూత్‌ ‌స్కిల్లింగ్‌ ‌ప్రోగ్రాం ద్వారా (3) నెలల వెబ్‌ ఆధారిత శిక్షణ ఇప్పించుట కొరకు బి.ఇ /బిటెక్‌, ‌సిఎస్‌సి, ఐటి,…

నులిపురుగుల నివారణ వారోత్సవాలను విజయవంతం చేయాలి: కలెక్టర్‌ ‌హరిత

జాతీయ నులిపురుగుల నివారణ వారోత్సవాలను రూరల్‌ ‌జిల్లా పరిధిలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వారోత్సవాలను విజయవంతం చేయా లని రూరల్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌హరిత అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌ ‌కార్యాలయంలో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో…

ఆదిత్య కుటుంబానికి తోటి ఉద్యోగులు చేయూత

తుపాకీ మిస్‌ఫైర్‌ ‌ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆర్‌ఎస్సై  ఆదిత్య సాయి కుమార్‌ ‌కుటుంబానికి తోటి ఉద్యోగులు ఆర్థిక సహాయం అందించారు.వివరాల ప్రకారం ఈనెల 16న ఛత్తీస్‌ఘడ్‌  ‌సరిహద్దుల్లో కూంబింగ్‌ ‌నిర్వహిస్తుండగా టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్‌కు చెందిన…

మన్యం బంద్‌ ‌వాల్‌ ‌పోస్టర్‌ ఆవిష్కరణ

ఈనెల 29 ఏజెన్సీ మన్యం బంద్‌ ‌వాల్‌ ‌పోస్టర్‌ ‌ను పినపాక నియోజకవర్గ ఆదివాసి సంఘాల జెఏసి గురువారం ఆవిష్కరిం చారు.ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఆదివాసీల హక్కులకు భంగం కల్పిస్తూ అమరజీవులు…

పిహెచ్‌సీ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం

మండ లంలో ని పర్ణశాల మరియు దుమ్ము గూడెం ప్రాదమిక ఆరోగ్య కేంద్రాల పరిదిలో ని మారుమూల గిరిజన గ్రామాలైన పులిగుండాల, ముల కనాపల్లి, కొండివాయి తో పాటు కొత్తపల్లి గ్రామ పంచాయి తీలో బుదవారం సంచార కరోనా యాంటి ర్యాపిడ్‌ ‌పరీక్షలు నిర్వహిం చినట్లు…

చిన్నారుల్లో పరిమళించిన మానవత్వం

గ్రామ యువకులు చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి ఆ చిన్నారులు మేము సైతం అంటూ ముందుకు వచ్చారు...గ్రామానికి చెందిన పేద కుటుంబానికి తమ వంతు సహాయ పడాలనుకున్నారు. ఆలోచన వచ్చిందే తడువు డబ్బా పట్టుకుని ఇంటింటికి తిరిగారు..చిన్నా పెద్దా తేడా లేకుండా…

‌ప్రైవేట్‌ ఆసుపత్రులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలి

ఏజన్సీ ప్రాంతంలో గిరిజన ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులలో డెంగ్యూ, మలేరియా టెస్టులు నిర్వహించుకొన్న వారికి సంబందిత ఆసుపత్రి డాక్టర్లు డెంగ్యూ వ్యాధి అని నిర్ధారణ చేస్తే నివేదికలు తెప్పించుకొని రిపోర్టులు సరియైనదా కాదా అని పరిశీలించి సంబందిత…