Take a fresh look at your lifestyle.
Browsing Category

కరీంనగర్

డివైడర్‌ను ఢీకొట్టి కల్వర్టులో పడ్డ కారు ఏడుగురికి గాయాలు

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ ‌మండలం కాట్నపల్లి వద్ద సోమవారం ఉదయం కారు డివైడర్‌ను ఢీకొట్టి కల్వర్టులో పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు గాయపడ్డారు. హైదరాబాద్‌ ఉప్పల్‌కు చెందిన సివిల్‌ ఇం‌జనీర్‌ ‌మంతెన రామకృష్ణ తన కుటుంబ…

యూనిఫామ్‌ ‌ధరించకుంటే కేసులు తప్పవు: ఎస్సై

ఆటో డ్రైవర్లు యూనిఫామ్‌ ‌ధరించకుంటే కేసులు తప్పవని, వాహనం నడిపేటప్పుడు యూనిఫామ్‌ ‌తప్పనిసరిగా ధరించాలని ఇబ్రహీంపట్నం ఎస్‌ఐ అశోక్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని తిమ్మాపూర్‌లో ఆటో డ్రైవర్లకు, వాహనదారులకు, యువతకు హెల్మేట్‌, ఇతర నిబంధనల పై అవగహన…

పైసలిస్తేనే పర్మిషన్లు ఓకే.. లేకుంటే కొర్రే జగిత్యాల మున్సిపాలటిలో మనీగోల

రాష్ట్ర ప్రభుత్వం ఇంటినిర్మాణాలకు పారదర్శకంగా అనుమతులివ్వాలని అదేశాలిస్తున్నా జగిత్యాల మున్సిపాలిటిలో అవినీతి భూతం కాస్తా అధికారులను పక్కదారి పట్టిస్తు లంచం ఇవ్వనిదే ఫైలు ముందుకు కదలనివ్వక ఇంటి యజమానులను ఇబ్బందులకు గురిచేస్తున్న యదార్ధమిది.…

చిరుత పులి చర్మం కేసులో ముగ్గురి అరెస్టు

 ‌సమావేశంలో మాట్లాడుతున్న రామగుండం సీపీ సత్యనారాయణ, పులి చర్మంను పరిశీలిస్తున్న సీపీ, అడిషనల్‌ ‌డీసీపీలు చిరుత పులి చర్మం కేసులో ముగ్గురి నిందితులను రామగుండం పోలీస్‌ ‌కమీషనరేట్‌ ‌పరిధిలోని టాస్క్‌ఫోర్స్ ‌పోలీసులు పట్టుకున్నారు.ఈ…

ఇష్టంతో ‘పది’ పరీక్షలకు హాజరుకండి: కలెక్టర్‌

పదోతరగతి వార్షిక పరీక్షలు దగ్గరపడ్డాయని అ పరీక్షలకు హజరయ్యే విధ్యార్థులు భయాన్ని వీడాలని ఇష్టంతో చదువుకొని పరీక్షలలో మంచి మార్కులు సాధించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్‌ ‌రవి అన్నారు. బుధవారం బీర్‌పూర్‌ ‌మండలంలోని పల్లెప్రగతి పనులను…

నిరంతర ప్రక్రియలాగా పట్టణ ప్రగతి

పట్టణ ప్రగతిలో ప్రజల, ప్రజాప్రతినిధులు సహకారం అభినందనీయమని అందరి సహకారంతో పట్టణ ప్రగతి పురోగతిలో కొనసాగుతోందని జగిత్యాల జిల్లా కలెక్టర్‌ ‌జి.రవి అన్నారు. బుధవారం పట్టణంలోని 25 వార్డులో పట్టణ ప్రగతిలో బాగంగా చెత్త సేకరణ వాహనాలను, చెత్తడబ్బాల…

దళిత సర్పంచ్‌కు అవమానం

దేవాలయంలోకి రానివ్వని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ గ్రామ సర్పంచ్‌ ‌దళితురాలు కావడంతో జిల్లా కలెక్టర్‌ ‌సాక్షిగా కలెక్టర్‌ను ఆలయంలోకి ఆహ్వానించి యాదవ సంఘ నాయకులు సర్పంచ్‌ను ఆలయంలోకి రావద్దని ఆపివేసిన సంఘటన…

పట్టణ ప్రగతిని తమదేనని ప్రతి ఒక్కరు భావించాలి

పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమముగా బావించరా దని ఇది ప్రజలందరు తమదేనని భావించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం పట్టణంలోని 35,36,38,41,45 వార్డులలో పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో బాగంగా స్పెషల్‌ ‌డ్రైవన్‌ను…

రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి

గర్భిణీల రిజిస్ట్రేషన్‌ ‌తప్పనిసరి -జూలపల్లి పిహెచ్‌సిని సందర్శించిన కలెక్టర్‌ ‌సిక్తా పట్నాయక్‌  రోగులకు మెరుగైన వైద్య సేవలందించే దిశగా కృషి చేయాలని కలెక్టర్‌ ‌సిక్తా పట్నాయక్‌ ‌సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌…

ఖనిలో పేకాట రాయుళ్లు అరెస్టు

రామగుండం కమీషనరేట్‌ ‌పరిధి గోదావరిఖని తిల క్‌నగర్‌లో పేకాట ఆడుతున్న ఐదు గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ‌సీఐ రాజ్‌కుమార్‌, ఎస్సై షేక్‌ ‌మస్తాన్‌ ఆధ్వర్యంలో బుధవారం అర్ధరాత్రి పందెం పెట్టుకుని ఆడుతున్న వారిపై దాడి…
error: Content is protected !!