Take a fresh look at your lifestyle.
Browsing Category

కరీంనగర్

కరీంనగర్‌లో ఇక నిరంతర తాగునీరు

అందుబాటులోకి ఐటి టవర్‌ ‌సెంటర్‌ ‌లాంఛనంగా ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ ప్రజాతంత్ర, కరీంనగర్‌ : ‌కరీంనగర్‌ ‌సెంటిమెంట్‌ ఎప్పు‌డూ బలంగా పనిచేస్తోందని, ఇక్కడ చేపట్టిన ఏ పనయినా విజయవంతం అవుతోందని మంత్రి కెటిఆర్‌ అన్నారు. కరీంనగర్‌…

కొరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: డిసిసి అధ్యక్షులు లక్ష్మణ్‌ ‌కుమార్‌ ‌డిమాండ్‌

‌కరోనా వైరస్‌ ‌తో ప్రజలు ఆందోళనచెందుతుంటే వ్యాధి కట్టడికి చర్యలు తీసుకోవడంలేదని పేర్కొంటూ  కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని  జిల్లా కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్‌ ‌కుమార్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. బుధవారం  జిల్లా కేంద్రంలోని…

ఎక్సైజ్‌ ‌కార్యాలయం ముందు గ్రామస్తుల ఆందోళన

తమ భూమిని చదును చేస్తూ దానిలో ఉన్న ఈత చెట్లను తొలగించిన రైతులపై కేసు నమోదు కాగా వారికి మద్ధతుగా గ్రామస్ధులు ఎల్లారెడ్డిపేట ఎ•క్సైజ్‌ ‌శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.దీనికి సంబంధించిన వివరాలిలా…

వైఎస్‌ఆర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి

ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు వైఎస్‌ఆర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని  కాంగ్రెస్‌ ‌నేత ఆది శ్రీనివాస్‌ అన్నారు.  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ ‌రాష్ట్ర దివంగత  ముఖ్యమంత్రి వైఎస్‌ ‌రా•శేఖర్‌రెడ్డి 71వ జయంతిని…

కొరోనా వారియర్స్ ‌పాత్రికేయులు

సమాజంలో జరిగే సంఘట నలు, విషయాలను ఎప్పటికప్పుడు వార్తల రూపంలో ప్రజలకు చేరవేసే వారధులు, కరోనా వారియర్స్‌గా ముందువరుసలో ఉండేది పాత్రికేయులేన ని డాక్టర్‌ ‌శరత్‌ ‌రాధాస్‌ ఆయుర్వేద బృంద ప్రతినిధి మడిపల్లి మల్లేశ్‌ అన్నారు. శుక్రవారం గోదావరిఖని…

షాపుల్లో చోరీ చేసిన నిందితుల అరెస్ట్ : ఏఎస్పీ

జగిత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్‌రోడ్డులోని మూడు మెడికల్‌ ‌షాపులు, ఓ మెన్స్‌వేర్‌లో చోరికి పాల్పడిని ఇద్దరు నిందితులను పట్టుకొన్నట్లు అడిషనల్‌ ఎస్పి దక్షిణామూర్తి తెలిపారు. శుక్రవారం సాయంత్రం టౌన్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్లో ఏర్పాటు చేసిన…

సింగరేణిలో మోగిన సమ్మె సైరన్‌..

72 ‌గంటల సమ్మెకు పలు కార్మిక సంఘాల మద్దతు - కార్మిక సంఘాలు, కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెకు మద్దతు సంస్థకు రూ. 159 కోట్ల నష్టం, వేతనాల ద్వారా కార్మికులకు రూ. 69కోట్ల నష్టం గోదావరిఖని,: నిరసన వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాల నాయకులు,…

కొరోనా అని చెప్పి చంపేశారు..

చనిపోయిన రిపోర్టులో కరోనా నెగెటివ్‌ ఆసుపత్రి సిబ్బంది తీరును నిరసిస్తూ బంధువుల ఆందోళన కరోనా బూచి చూపి రోగాన్ని నిర్ధారించకుండానే కరోనా లక్షణాలున్నాయని వేరే ఆసుపత్రికి రిఫర్‌ ‌చేసి ఒక మహిళను మానసిక వ్యధకు గురి చేసిన సంఘటన…

పల్లె ప్రకృతి వనాలకు స్థలాలను సిద్ధం చేయాలి

ఆయుర్వేద, పండ్ల మొక్కలకు ప్రాధాన్యం  కళ్ళలాల నిర్మాణానికి ప్రతిపాదనలు  గ్రామ హరిత లక్ష్యాలను సాధించాలి  పెద్దపల్లి కలెక్టర్‌ ‌సిక్తా పట్నాయక్‌ ‌గ్రామాలో పల్లెప్రకృతి వనాల ఏర్పాటుకు అనువుగా స్థలాలను సన్నద్దం చేయాలని జిల్లా…

పెట్రోల్‌ ‌ధరలు పెంచి నడ్డివిరుస్తున్న ప్రభుత్వాలు

కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకు పెంచుతున్న పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలతో సామాన్యులపై భారం పడుతుందని, పెంచిన ధరలను తగ్గించాలని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకులు, మాజీ మంత్రి, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. సోమవారం…
error: Content is protected !!