Take a fresh look at your lifestyle.
Browsing Category

హైదరాబాద్

80‌శాతం డబుల్‌ ఇళ్ల నిర్మాణాలు పూర్తి సమీక్షలో మంత్రి కెటిఆర్‌ ‌వెల్లడి

హైదరాబాద్‌,‌మే20(ఆర్‌ఎన్‌ఎ): ‌తెలంగాణ ప్రభుత్వం డబుల్‌ ‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని స్పష్టం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌చేశారు. హైదరాబాద్‌లో చాలా చోట్ల 80 శాతానికి పైగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి…

ఆం‌ధ్ర నీటి దోపిడీని అడ్డుకుని…

కృష్ణా నదిలో తెలంగాణ వాటాను కాపాడుకుందాం ఏపీ ప్రభుత్వం జీవో 203ని ఉపసంహరించుకోవాలి టీజేఎస్‌ ‌నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం డిమాండ్‌  ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్: ‌పోతిరెడ్డిపాడును విస్తరించి సంగమేశ్వరం వద్ద రాయలసీమ ఎత్తిపోతల…

నాణ్యమైన ధాన్యాన్ని తెచ్చి మద్దతు ధర పొందాలి

భువనగిరి, మే7(ప్రజాతంత్ర జిల్లా ప్రతినిధి) రైతులు తూర్పాలబట్టుకొని తాలు లేకుండా నాణ్యత ప్రమాణాలతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ‌కోరారు.  కలెక్టర్‌ ‌గురువారం పట్టణంలోని సాంఘిక…

కొనుగోలు కేంద్రంను డిఆర్‌ఓ ఆకస్మిక తనిఖీ

తెలకపల్లి, ఏప్రిల్‌ 28, (‌ప్రజాతంత్ర విలేకరి) : రైతుల నుంచి వరి కొనుగోలు లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని నాగర్‌ ‌కర్నూలు జిల్లా డిఆర్‌ఓ ‌మధుసూదన్‌ ‌నాయక్‌ అన్నారు మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో…

క్వారంటైన్‌లో ఉన్న వారిలో మానసికస్థైర్యం కలిగించండి

మంత్రి ఈటలకు కోవిడ్‌ 19 అడ్వొకసీ లాక్‌డౌన్‌ ‌కలెక్టివ్‌ ‌ప్రతినిధుల లేఖ ద్‌ : ‌కొరోనా వైరస్‌ ‌సోకి ఉండవచ్చన్న అనుమానంతో క్వారంటైన్‌ ‌చేసిన వ్యక్తులలో రాష్ట్ర ప్రభుత్వం మానసిక స్థైర్యం కల్పించాల్సిన అవసరం ఉందని కోవిడ్‌ 19 అడ్వొకసీ…

సీ జోన్లో ఉన్న ప్రజలకు వైద్య సదుపాయం: వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్లు.

సీ జోన్ లో నివసించే ప్రజలకు మెడికల్ సదుపాయం కల్పిస్తున్నట్లు వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్ తెలిపారు. ఈ వైద్య సదుపాయం ఉదయం 09:00 గంటల నుంచి మధ్యాహ్నం  12:00 గంటల వరకు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎవరైనా ప్రజలకు ప్రథమ చికిత్సలు…

పరిశ్రమల్లో .. ఒక్క ఉద్యోగం కూడా పోవద్దు

ఎవరిని కూడా ఉద్యోగాల నుంచి తొలగించరాదు అధికారులతో మంత్రి కెటిఆర్‌ ‌సమీక్ష రంజాన్‌ ‌ప్రార్థనలపై ముస్లిం పెద్దలతో చర్చ విపత్కర పరిస్థితుల్లో కార్మికులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు పరిశ్రమల యాజమాన్యంపై ఉందని మంత్రి…

మాస్కులు ధరించి పెళ్లి పీటల మీద కూర్చున్న వధువు, వరుడు

తాండూర్‌,- ‌తెలంగాణ ప్రభుత్వం సూచన మేరకు మరియు బెల్లంపల్లి ఎంఆర్‌ఓ ‌గారి ఆదేశానుసారం సింగరేణి యాజమాన్యం విస్త•త ప్రచారంలో ఈనెల 19  నబెల్లంపల్లి లోని సింగరేణి కళావేదిక యందు పెళ్లి జరుపుకుంటున్న వారు కరోనా వైరస్‌ ‌వ్యాప్తిని అరికట్టడానికి…

సిఎన్. రావు మృతి ఫోటో జర్నలిజానికి తీరని లోటు తెలంగాణ రాష్ట్ర ఫోటోజర్నలిస్టుల సంఘం

హిమాయత్ నగర్, ఫిబ్రవరి 22 (ప్రజాతంత్ర విలేఖరి): ఢిల్లీలో ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ సిఎన్. రావు మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ఫోటోజర్నలిస్టుల సంఘం అధ్యక్షులు అనుమల్ల గంగాధర్, ప్రధాన కార్యదర్శి కోడం నరహరి ఒక ప్రకటనలో తీవ్ర సంతాపం…

దొంగల తో దోస్తీ …దుర్మార్గపు వార్త …! సీపీ సజ్జనార్

ఓ దిన పత్రికలో ప్రచురించిన “దొంగల తో దోస్తీ” అనే ఆర్టికల్, దుర్మార్గపు చర్య అని, పూర్తిగా అబద్ధం అసత్యమనీ, సైబరాబాద్ సిపి సజ్జనార్ కొట్టిపారేశారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఓ  దినపత్రిక ప్రచురించిన కథనంలో…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy