Take a fresh look at your lifestyle.
Browsing Category

జోగులాంబ గద్వాల్

డ్రోన్ కెమెరా తో గద్వాల్ పట్టణంలో లాక్ డౌన్ పరిశీలన

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా గద్వాల్ పట్టణం లో లాక్ డౌన్ ను పక్కాగా అమలు చేసే నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీమతి కె. అపూర్వ రావు IPS ఆదేశాల…

నేరాల నియంత్రణకే కార్డన్‌సర్చ్‌

గద్వాల, జనవరి 11, (ప్రజాతంత్ర విలేకరి) : నేరాల నియంత్రణకే తరచు కార్డన్‌ సర్చ్‌ నిర్వహిస్తామని ప్రజలు పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ కెపి లక్ష్మినాయక్‌ ప్రజలకు తెలిపారు. శుక్రవారం ఉదయం గద్వాల పట్టణంలోని చింతలపేటలో కార్డన్‌ సర్చ్‌…

బాల్య వివాహాలు విడనాడాలి

జోగులాంబ గద్వాల్ , జనవరి 9, (ప్రజాతంత్ర విలేకరి) : కెటిదొడ్డి మండంలోని ఇర్కిచేడు తాండాలో బుధవారం కిషోర బాలిక సమావేశం నిర్వహించి బ్యా వివాహాు విడనాడాని బడి బయట ప్లిను బడికి పంపాని సూచించారు. 18 సంవత్సరా వయసు వచ్చే వరకు పెళ్లిళ్లు చేయరాదని…

బాధితును పరామర్శించిన ఎమ్మెల్యే

గద్వాల్ , జనవరి 8, (ప్రజాతంత్ర విలేకరి) : గట్టు మండ కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తు నిప్పుపెట్టడంతో ప్రమాదవశాత్తు ఐదుషాపు అగ్నికి ఆహుతయ్యాయి. బస్టాండు సమీపంలో గల రెండు పండ్ల దుకాణాలు , బార్బర్‌ షాపు, ఎక్ట్రికల్‌ షాపు, మోటార్ల రిపేర్‌ షాపు…

కనీస వేతనాలు అమలు చేయాలి : బిఎల్‌ఎఫ్‌

గద్వాల్ , జనవరి 8, (ప్రజాతంత్ర విలేకరి) : కార్మికుకు, కాంట్రాక్టు ఉద్యోగుకు కనీస వేతనాను వెంటనే అము చేయాని బిఎల్‌ఎఫ్‌ అధ్యక్షు రంజిత్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం గద్వా పాత బస్టాండు వద్ద అఖి భారత సార్వత్రిక సమ్మె పిుపుమేరకు నిర్వహించే…
error: Content is protected !!