Take a fresh look at your lifestyle.
Browsing Category

జిల్లాలు

పేద ప్రజల కోసం.. అధునాతన డయాగ్నోస్టిక్‌ ‌సెంటర్‌

డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్లకు...ఎవరైనా ఒక్క పైసా లంచం ఇచ్చినట్టు చెప్పండి... మంత్రి హరీష్‌రావు పేదల ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శనివారం సిద్ధిపేటలో డబుల్‌…

‘బత్తుల బ్రదర్స్‌ను పరామర్శించిన మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, నవంబర్‌ 22 (‌ప్రజాతంత్ర బ్యూరో): జిల్లా కేంద్రమైన సిద్ధిపేటకు చెందిన టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నాయకులు బత్తుల శ్రీనివాస్‌, ‌బత్తుల చంద్రం తండ్రి బత్తుల నారాయణ చనిపోయారు. సమాచారం తెలుసుకున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు…

మహబూబాబాద్‌ ‌బాలుడి కిడ్నాప్‌ ‌కథ విషాదాంతం

దీక్షిత్‌ను చంపి పెట్రోల్‌తో తగులబెట్టిన కిడ్నాపర్లు కిడాప్‌ ‌చేసిన గంటలోనే చంపేసినట్లు ఎస్పీ వెల్లడి దీక్షిత్‌ ‌హంతకుల ఎన్‌కౌంటర్‌ ‌వార్తలను ఖండించిన ఎస్పీ ప్రజాతంత్ర, మహబూబాబాద్: ‌మహబూబాబాద్‌ ‌బాలుడి కిడ్నాప్‌ ‌వ్యవహారం…

వారం రోజుల్లో 700 మి.మీ.ల వర్షపాతం

పూర్తిగా నిండిన 185 చెరువులు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ ‌వెల్లడి ‌గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌ ‌నగరం అతలాకుతలమైంది. నగరంలో కురిసిన భారీ వర్షాలకు 185 పెద్ద చెరువులు పూర్తిగా…

బిజెపి సోషల్‌ ‌మీడియా పుకార్ల పుట్ట.. అబద్దాల గుట్ట

కాంగ్రెసోళ్లు కళ్లలో పసరు పోసుకుండ్రు...అందుకే అభివృద్ధి అగుపించడం లేదు బిజెపి, కాంగ్రెస్‌ ‌నేతలపై మంత్రి హరీష్‌రావు ఫైర్‌ కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీల నేతలపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.…

దోపిడీలకు పాల్పడిన నేపాలీ గ్యాంగ్ అరెస్ట్..

* రూ.4.50 ల‌క్ష‌ల విలువ  సొత్తు స్వాధీనం రాయదుర్గం పరిధిలో సంచలనం సృష్టించిన నేపాలీ గ్యాంగ్‌ దోపిడీ కేసులో మరికొందరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్‌ 5వ తేదీన రాయదుర్గంలోని…

పేరుకే సర్వసభ్య సమావేశాలు – సమస్యలు పరిష్కారం కావు

సర్వసభ్య సమావేశాన్ని బైకాట్‌ ‌చేసిన సర్పంచ్‌లు ఆదిలో నే హంస పాదుగా దుమ్ముగూడెం ఎంపిడిఓ గా యం. సీతారావమ్మ భాద్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి సర్వ సభ్య సమావేశం ఆదిలో నే హంస పాదుగా సాగిం ది.మద్యాహ్నం •ంటి గంటకు ప్రారంభం కావాల్సిన సర్వ…

బంగారు నగలతో పారిపోతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

‌పాల్వంచ డిఎస్పీ కె.ఆర్‌.‌కె.ప్రసాద్‌  ఆదేశాల మేరకు బుధవారం నాడు ఉదయం  సమయంలో పాల్వంచ పట్టణ సిఐ సత్యనారాయణ మరియు ఎస్సై ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌తమ సిబ్బందితో కలిసి అంబేద్కర్‌ ‌సెంటర్‌ ‌నందు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు  …

శాసన మండలిలో మీ గొంతునవుతా..

పట్టభద్రులారా ఆశీర్వదించండి.. వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల స్వతంత్ర ఎమ్.ఎల్.సి అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ పట్టభద్రులైన యువతకు విజ్ఞప్తి మిర్యాలగూడ: శనివారం మిర్యాలగూడలో ఒక ప్రైవేటు పాఠశాలలో జరిగిన ఎమ్.ఎల్.సి ఎన్నికల సన్నాహక…

జర్నలిస్టులను కరోన వారియర్స్‌గా గుర్తించాలి

‌పాత్రికేయుల జీవితాలను చిదిమివేస్తున్న కరోనా నుండి భద్రతా కల్పించాలనే డిమాండుతో గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం ఇండియన్‌ ‌జర్నలిస్టస్ ‌యూనియన్‌(ఐజెయు) పిలుపు మేరకు దేశవ్యాప్త నిరసనలో భాగంగా  వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లా కేంద్రం నుండి  హన్మకొండ…