పర్యావరణ-పరిరక్షణం
అనంత విశ్వం
అందు ఎన్నో గ్రహాలు
మనం నివసించేందుకు
ఆవాసం ఈ భూగోళం
ఇందు చెట్లు, జంతువులు,
క్రిమి-కీటకాలకు నిలయం,
అందరి మనుగడ కు కావాలి
స్వచ్ఛమైన నీరు-గాలి,
కానీ సమస్తం నేడు కల్తీమయం..
చెట్లను పెంచక ఉన్న చెట్లను నరికేసి
ప్రకృతి…
Read More...
Read More...