Take a fresh look at your lifestyle.
Browsing Category

పెన్ డ్రైవ్

వలస వెనక్కి

"మొత్తం వలస కార్మికుల్లో 3.40 కోట్ల మంది అంసఘటిత రంగాల్లో దినసరి వేతనం మీద పని చేస్తున్న వారే. ఇప్పుడు లక్షలాది మంది వలస కార్మికులు పట్నం వదిలి పల్లెలకు తిరుగు ప్రయాణంలో ఉన్నారు. వందల సంఖ్యలో వలస కార్మికులు రోడ్ల మీదకు రావటంతో వీరందరిని…

జర జాగ్రత్త…

"వైద్యుడిని దేవుడితో పోల్చటం మన సంప్రదాయంలోనే ఉంది. కరోనా బాధితులను ఏ దేవుడు ఆదుకుంటాడో తెలియదు కాని వైద్యుడు మాత్రం కచ్చితంగా ప్రాణాలు పోస్తున్నాడు. ఇంకా లోతుగా చెప్పాలంటే ఈ క్రమంలో తమ ప్రాణాలు సైతం పణంగా పెడుతున్నారు. వైద్యులే…

ప్రమాదపుటంచుల్లో ఉన్నామా?

"రెండవ దశ దాటి మూడవ దశలోకి అడుగు పెట్టే స్థితిలో ఇప్పుడు భారతదేశం ఉంది. దేశం మొత్తం కాకపోయినా కొన్ని సెగ్మెంట్స్‌లో ఈ ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ ‌డైరెక్టర్‌ ‌డాక్టర్‌ ‌రణదీప్‌ ‌గులేరియా మీడియాతో చెప్పారు. దేశంలో కొన్ని…

లాక్‌ ‌డౌన్‌ ఎప్పటి వరకు..?

"వైరస్‌ ఉం‌డే అవకాశం ఉన్న అనుమానితులను గుర్తించటం, వారికి పరీక్షలు నిర్వహించటం, పాజిటివ్‌ ‌వచ్చిన వారికి చికిత్స అందించటం. ఈ ప్రక్రియ అంతా సాఫీగా సాగాలంటే మిగిలిన సమాజం అంతా స్వీయ నిర్బంధాన్ని పాటించాలి. అప్పుడు వైరస్‌ ‌వ్యాప్తిని అదుపు…

ఆర్థిక రంగానికి కోలుకోని దెబ్బ

"అంతర్జాతీయ ఆర్థిక సంస్థల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కొరోనా వైరస్‌ ‌కొట్టిన దెబ్బకు మన దేశ ఆర్థిక రంగం 9 లక్షల కోట్లు నష్టపోయే అవకాశం ఉందంట. ఈ మొత్తం భారత జీడీపీలో దాదాపు 4 శాతానికి సమానం అని  ప్రముఖ అంతర్జాతీయ…

యుద్ధం చేద్దాం…

"సవాళ్ళను ఎదుర్కోవటం మానవాళికి కొత్త కాదు. దాదాపు ప్రతి వందేళ్లకు ఒకసారి ఏదో ఒక ఉపద్రవం పంజా విసురుతూనే ఉంది. కాస్త తడబడ్డా...మానని గాయాలు ఉన్నా, ధైర్యం కూడగట్టుకుని తిరిగి నిలబడుతూనే ఉన్నాం. 1720లో యూరప్‌ ‌ఖండంలో ప్రబలిన మార్సెల్లీ ప్లేగ్‌…

‘బాబు.. చేపల వేట..!

"‘ఈ ‌పరిస్థితుల్లో పార్టీ అస్థిత్వాన్ని నిలబెట్టుకోవాలి. కార్యకర్తలకు కాస్త మనోధైర్యం ఇవ్వాలి. నాయకత్వంపై నమ్మకం కలిగించాలి. అందుకే ఓ పాచిక వేసింది బాబు శిబిరం. తమ చేతిలో ఉండే లేదా బాబు మనిషి అని వైసీపీ ఆరోపించే రాష్ట్ర ఎన్నికల సంఘం…

‘కరోనా’ కల్లోలం

"కరోనా వైరస్‌తో యావత్‌ ‌ప్రపంచం కలవర పడుతుంటే...కేరళ మాత్రం విజయ పతాకాన్ని ఎగరేస్తోంది. మిగిలిన వారికి మార్గదర్శిగా నిలుస్తోంది. తెలంగాణా నుంచి ఇప్పటికే ఒక బృందం ఆ రాష్ట్రానికి వెళ్లింది అధ్యయనం చేయటానికి. ప్రాణాంతక వైరస్‌ ‌కరోనాపై కేరళ…

రాజకీయ ప్రయోజనానికే ట్రంప్‌ ‌పర్యటన

"అయినా ట్రంప్‌ ‌మాత్రం ఓ వైపు ఉగ్రవాదం అణిచివేతకు భారత్‌తో కలిసి పనిచేస్తామని చెబుతూనే  మోడీ సమక్షంలో భారత్‌-‌పాకిస్థాన్‌ ‌రెండు దేశాలతోనూ అమెరికాకు సత్ససంబంధాలను నెరుపుతుందని మోహమాటం లేకుండా చెప్పారు. కాశ్మీర్‌ ‌విషయంలో మధ్యవర్తిత్వానికి…

ట్రంప్‌ ‌పర్యటన వ్యూహాత్మకం!

"సుబ్బి పెళ్లి వెంకి చావుకు వచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌భారత పర్యటన గుజరాత్‌లోని పేదలకు కష్టాలు తెచ్చింది. అగ్రరాజ్య అధినేత తమ దేశంలో.. సరిగ్గా చెప్పాలంటే ఆయన ప్రయాణించే మార్గంలో ఎక్కడా పేదరిక ఆనవాళ్ళు కనిపించకూడదని…