Take a fresh look at your lifestyle.
Browsing Category

పెన్ డ్రైవ్

రాజీనామాల రాజకీయం..!

"మూడు రాజధానుల పై ప్రజాభిప్రాయం డిమాండ్‌ చేస్తున్న చంద్రబాబు అమరావతి పై ప్రజాభిప్రాయం తీసుకున్నారా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరా? 2014 ఎన్నికలకు ముందు తాము గెలిస్తే  అమరావతిని రాజధాని చేస్తాం అని చెప్పి టీడీపీ ఎన్నికల్లోకి వెళ్లలేదు.…

కోల్డ్ ‌వార్‌ 2.0??

"రెండు బలమైన దేశాల మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ ‌వార్‌ ‌లాంటి వాతావరణం నిజంగానే సంబంధాలు చెడి ఏర్పడిందా లేకా మరేవో ఇతర ప్రయోజనాల కోసం పరిస్థితులను అలా మలుచుకుంటున్నారా అన్న అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే ఈ ఏడాది చివరిలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు…

గల్ఫ్ ‌గడ్డ పై డ్రాగన్‌ అడుగు..

"తటస్థంగా ఉండే నీళ్లల్లో ఓ రాయి వేస్తే దాని తరంగాలు ఒడ్డు వరకు తాకుతుంటాయి. అలానే ఈ రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పంద ప్రభావం మన దేశానికీ తాకుతుందన్నదే అసలు అంశం. ఒకటి, పాకిస్తాన్‌లో చైనా నిర్మిస్తున్న గ్వాదర్‌ ‌పోర్టుకు పోటీగా మన దేశం…

దేశం ముంగిట కరోనా ఉపద్రవం

"డబ్యూహెచ్‌ఓ తాజాగా ఏం తేల్చిందంటే...కరోనా వైరస్‌ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని. అంటే వైరస్‌ కణాలు ఇంత వరకు అనుకున్నట్లు తక్కువ సమయంలోనే చనిపోవు. గాల్లో ఎక్కువ సేపు బతికి ఉండగలుగుతాయి, గాలి వీచే దిశను బట్టి దూరం ప్రయాణం కూడా చేయగలుగుతాయి.…

కాంగ్రెస్‌, బీజేపీ .. ఒక చైనా..!

"వాస్తవంగా 1948లో ప్రైమినిష్టర్స్‌ నేషనల్‌ రిలీఫ్‌ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. ఎటువంటి వైపరిత్యాలు వచ్చినా ప్రభుత్వానికి చేయూత ఇవ్వాలనుకునే సంస్థలు, వ్యక్తులు ఈ ఫండ్‌కు విరాళాలు ఇస్తుంటారు. గత ఏడాది డిసెంబర్‌ నాటికి ఈ నిధిలో 3వేల 800 కోట్ల…

లద్దాఖ్ లడాయి ..

"నిజానికి సరిహద్దుల్లో పరిస్థితి ఏప్రిల్ చివరి వారం నుంచే ఉద్రిక్తంగా మారుతూ వస్తోంది. లద్దాఖ్ లోని పాంగాంగ్ సో, సిక్కిం లోని నకులా ప్రాంతాల్లో గత నెల మొదటివారంలోనే రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరిగాయి. పాకిస్థాన్ గూఢచర్యం పైనా, జమ్మూ…

ఉవ్వెత్తున ఎగిసిన నల్ల ఆకాశం

''చరిత్ర లోకి వెళితే అమెరికా పునాదులే జాతీ వివక్ష మీద ఏర్పడ్డాయి. బానిస మార్కెట్‌ అత్యంత అమానవీయంగా, హేయంగా సాగేది అగ్రరాజ్యంలో. ఆఫ్రికా ఖండం నుంచి నీగ్రోలను సంతలో పశువులెక్కన కొని తమ వ్యవసాయ క్షేత్రాల్లో పనులు చేయించుకునే వారు. కాల్సన్‌…

ఏడాది ప్రయాణం

"వ్యక్తిగతంగా కలవటానికి మంత్రులకే అవకాశం ఉండదన్న ప్రచార నేపథ్యంలో ..  మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర సమయంలో  ప్రకటించిన నవ రత్నాలను ఆచరణలో పెట్టడానికి వై ఎస్‌ ‌జగన్‌ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రయత్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన…

ఆకర్షణీయమైన “ప్యాకేజీ?”

'ఇక మరీ విచిత్రం ఏమిటంటే విమానయానం, బొగ్గు  తవ్వకాలు, అంతరిక్ష రంగం వంటి కీలక రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులను పెంచుతాం అని కేంద్రం ప్రకటించింది. ఇవి విధానపర నిర్ణయమే కాని, ఆర్ధిక ప్యాకేజీలో భాగం ఎలా అవుతుంది? దీనిలో కేంద్రానికి రూపాయి…

కార్మిక చట్టాలు-స్టోర్‌ ‌రూమ్‌లో…

"కరోనా కల్లోలంతో ప్రపంచం అంతా అతలాకుతలం అవుతున్న వేళ కొన్ని రాష్ట్రాలు కార్మికుల హక్కులపై కత్తి కట్టడం ఆందోళన కలిగించిందే కాని ఆశ్చర్యం కలిగించలేదు. ప్రభుత్వాల స్వభావాలు ఇలానే ఉండటం చూస్తూనే ఉన్నాం. కాకపోతే తాజా నిర్ణయాలు అమానవీయ…