Take a fresh look at your lifestyle.
Browsing Category

పెన్ డ్రైవ్

గిల్లి కజ్జాలు

"ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య నడుస్తున్న కోల్డ్ ‌వార్‌ ‌మరో అడుగు ముందుకు వెళ్లింది. వచ్చే ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ ‌చీఫ్‌ ‌సెక్రటరీకి లేఖ రాయటం రాజకీయ…

ఫలితాలకు ఆవల అంకగణితం

"ఈసారి కాషాయ పెద్దలు మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించి జేడీయూతో కూటమిలో ఉంటూనే నితీష్‌ ‌కుమార్‌ ‌ప్రాబల్యాన్ని గణనీయంగా తగ్గించటంలో విజయం సాధించారు. 15 ఏళ్లుగా ముఖ్యమంత్రి పీఠంలో కొనసాగుతున్న నితీష్‌ ‌పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మరింత కలిసి…

పోలవరం పంచాయతీ

"గతంలో రాష్ట్రం ఒప్పుకున్న మొత్తానికి మించి రూపాయి విదిలించేది లేదని తేల్చిచెప్పటంతోనే ఇప్పుడు ఖంగు తినింది. ఈ తిరకాసులు ఎలా ఉన్నా...విభజన చట్టం ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యత వంద శాతం కేంద్రానిదే. నిర్మాణం అంటే భూసేకరణ, నిర్వాసితుల సమస్య…

గోదారిలా నగరం

"హైదరాబాద్‌ ఇవాళ అతలాకుతలం అవుతోంది. రయ్‌ ‌మని లగ్జరీ వాహనాలు దూసుకుపోయే రోడ్ల పై పడవలు ప్రయాణం చేస్తున్నాయి. బతుకు జీవుడా అని నగర వాసి ప్రాణాలు అర చేత పట్టుకుని వరద ప్రవాహం నుంచి కట్టుబట్టలతో బయట పడే ప్రయత్నం చేస్తున్నారు. ఊహకు అందని వరద…

బీహార్‌ – ఎన్నికల క్షేత్రం

"జాతీయ రాజకీయ వాతావరణంలో ఇక్కడ గెలుపు ఎన్టీడీయే, యూపీఏ కూటమికి ముఖ్యం. ప్రస్తుతం బీహార్‌ ‌గడ్డపై జేడీయూ నేతృత్వంలో ఎన్టీడీయే అధికారంలో ఉంది. నితీశ్‌ ‌కుమార్‌ ‌మూడో దఫా ముఖ్యమంత్రిగా ఉన్నారు...ఈ ఎన్నికల్లో గెలిస్తే నాలుగోసారి ముఖ్యమంత్రిగా…

కూడికలు-తీసివేతలు

"ఇక కమలంతో దోస్తీ లాభ నష్టాల బేరీజు వేసేటప్పుడు ముందుగా రాష్ట్ర ఆర్ధిక పరస్థితి కోణం కీలకమైంది. కేంద్రంలో రెండో లేదో మూడో మంత్రి పదవులు దక్కితే ఆర్ధికంగా కొంత ప్రయోజనం ఉంటుందన్నది ఒక వాదన. పైగా ఉద్యోగుల జీతాలు ఇవ్వటానికి కూడా వెతుక్కోవల్సిన…

దోస్త్ ‌మేరా దోస్త్

"లోక్‌సభలో కమలదళానికి పూర్తి స్థాయి మెజార్టీ ఉండటంతో బిల్లు తేలిగ్గా ఆమోద ముద్ర వేసుకుంది. అయితే రాజ్యసభకు వచ్చే సరికి బీజేపీకి తగినంత బలం లేదు. ఇక్కడ బిల్లు గట్టెక్కటం అంత తేలిక కాదు. కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌ ‌తోమర్‌ ‌సభలోబిల్లులను…

ప్రణబ్ దా దా …ఓ జ్ఞాపకం

"ప్రణబ్‌ దాదా ఉండే క్వార్టర్స్‌కు రాష్ట్రపతి భవన్‌ కూత వేటు దూరంలో ఉండేది. వీరి ఇంటి ముందు నుంచి రోజు రాష్ట్రపతి భవన్‌ సిబ్బంది గుర్రాలను వాకింగ్‌కు తీసుకువెళుతుండే వారు. ఆ గుర్రాలకు నిత్యం బలమైన ఆహారం, లభించే ట్రీట్‌మెంట్‌ చూసి దాదా అక్కతో…

ట్యాపింగ్ పోలిటిక్స్

"మనం ఒకరి పై ఆరోపణ చేస్తున్నాం అంటే విచారణకు నిలబడగలిగే ప్రాధమిక ఆధారాలు ఉండాలి. లేని పక్షంలో ఉద్దేశపూర్వకంగా బురద జల్లారు అని ప్రత్యర్ధులు ఎదురుదాడి చేయటానికి మనమే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఈ విషయంలో టీడీపీ,చంద్రబాబు ఏం జాగ్రత్తలు…

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి

‘‘అ‌గ్రరాజ్యంలో భారతీయ ఓట్ల కోసం పార్టీలు పోటీ పడుతున్నాయి. అమెరికా గడ్డ పై భారతీయులకు ఉన్న ప్రాధాన్యత పార్టీల మధ్య నెలకొన్న పోటీకి అద్దం పడుతోంది. గత కొంత కాలం నుంచి హౌడీ మోడీ, నమస్తే ట్రంప్‌ ‌వంటి కార్యక్రమాల ద్వారా ఇండియన్స్‌కు దగ్గర…