పంచాంగ శ్రవణమా.. రాజ్యాంగ శ్రవణమా..!
"కేవలం పంచాంగంలో భవిష్యత్తు ఊహలు ఉండవు, జ్యోతిషం జోడించి పన్నెండు రాశుల్లో ఉన్నవారికి రాబోయే కాలం ఎలా ఉంటుందో ఊహిస్తారు. రాజ్యాంగంలో పంచాంగాలు ఉంటాయి గాని అదే పంచాంగం కాదు. రాజ్యాంగం ఒక దేశాన్ని నడిపే మార్గదర్శక గ్రంధమే కాని దానంతట అదే మంచీ…