Take a fresh look at your lifestyle.
Browsing Category

గెస్ట్ ఎడిటర్

టిఆర్‌ఎస్‌ ‌పార్టీ భవిష్యత్‌….?

దశాబ్దకాలం ఉద్యమించి ఒక రాష్ట్రాన్నే ఏర్పాటుచేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) ‌భవిష్యత్‌ ఏమిటన్నది ఇప్పుడు రాష్ట్రంలోనేకాదు, దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉద్యమ పార్టీగా అవతరించి, అనంతరం రాజకీయపార్టీగా మారి గడచిన…
Read More...

కెసిఆర్‌ అం‌తిమ ఫర్మానా ..!

భారతీయ జనతాపార్టీ వరంగల్‌లో సభను అడ్డుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఫర్మానా జారీ చేశారో అదే ఆయన అంతిమ ఫర్మానా అవుతుందని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా జ్యోస్యం చెప్పారు. గతంలో నిజామ్‌ ‌సర్కార్‌ ఇక్కడి ప్రజలు సభలు, సమావేశాలు…
Read More...

సిట్టింగ్‌ ‌స్థానంకోసం కాంగ్రెస్‌.. అధికారంకోసం బిజెపి.. ప్రతిష్టగా టీఆర్‌ఎస్‌

మునుగోడు ఉప ఎన్నికల అన్ని రాజకీయ పార్టీల్లో టెన్షెన్‌ ‌పెంచింది. రానున్న శాసనసభ ఎన్నికలకు ఈ ఎన్నిక సెమీఫైనల్‌ అని పార్టీలన్ని భావిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ ‌తన సిట్టింగ్‌ ‌స్థానాన్ని ఏ విధంగానైనా పదిలపర్చుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు…
Read More...

ఒకవైపు బుజ్జగింపు .. మరోవైపు రాజీనామాకు డిమాండ్‌

మునుగోడు ఎంఎల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎపిసోడ్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీలో సునామీ సృష్టిస్తోంది. ఈ విషయం ఇప్పుడాపార్టీకి కక్కలేక మింగలేకుండా ఉన్నది. స్వీయపార్టీపై చేసిన విమర్శలకు ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డిమీద చర్యలు తీసుకోవాల్సిన అధిష్టానం…
Read More...

ఆత్మప్రబోధంతోనే వోటువేయండి

రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రబోధంతోనే వోటు వేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆర్హులైన తమ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. గతంలో వివి గిరి రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా ఇందిరాగాంధి…
Read More...

అగ్నిజ్వాలలను లేపిన అగ్నిపథ్‌

‌నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించే ఉద్దేశ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ ‌పథకం అగ్ని వర్షాన్ని కురిపిస్తున్నది. గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా యువత ఆగ్రహానికి కేంద్ర, రాష్ట్ర ఆస్థులు ధ్వంస•మవుతున్నాయి. ఎట్టి…
Read More...

ఎన్‌కౌంటర్‌లకు కూడా వెరవని రేపిస్టులు

అత్యాచారాలకుపాల్పడితే ప్రాణాలు కోల్పోతామన్న భయంకూడా లేకుండా పోతోంది రేపిస్టులకు. అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ పలు సంచలనాత్మకమైన సంఘటనలు జరిగినప్పుడు నిండు ప్రాణాలను కోల్పోయిన యువకులను చూసైనా గుణపాఠం నేర్చుకునే పరిస్థితి  కనిపించడంలేదు.…
Read More...

కాంగ్రెస్‌ ‌పార్టీ రైతు రచ్చబండ

కాంగ్రెస్‌పార్టీ చేపట్టిన రైతు రచ్చబండకు అనూహ్య స్పందన వొస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రైతాంగం ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం గమనార్హం. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను కాంగ్రెస్‌ ‌నాయకులకు ఏకరువు…
Read More...

అమిత్‌షా సభపై బిజెపి ఆశలు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర బిజెపి నాయకత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇంతవరకు రాష్ట్రంలో బిజెపి చేస్తున్న సభలు, సమావేశాలు, పాదయాత్రలకు ఈ సభ భిన్నంగా  ఉండాలనుకుంటున్నారు. వారం రోజుల కిందనే కాంగ్రెస్‌…
Read More...

రాష్ట్రంలో రాజకీయ పార్టీల హడావుడి

రాష్ట్రంలోరాజకీయ పార్టీల హడావుడి పెరిగింది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఏదో ఒక కార్యక్రమంతో ప్రజా క్షేత్రంలోకి పరుగులు పెడుతున్నాయి. ఒక విధంగా ముందస్తు ఎన్నికలకు ఈ పార్టీలన్నీ సన్నద్ధమవుతున్నాయా అనిపిస్తున్నది. రాష్ట్రంలో ముందుస్తు…
Read More...