‘స్థానికత’ మీద సాము ..!
"తెలంగాణ వ్యతిరేకులు, ఆంధ్రా పార్టీలతో తమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా జత కడితే అంగీకరించేది లేదని రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖర్ రావును కూడా 2009 ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు. మలి దశ ఉద్యమ…