Take a fresh look at your lifestyle.
Browsing Category

24 గంటలు

24 గంటలు telugu artilcles updates, prajatantra news kavithalu

పార్వతీపురం కుట్రకేసు

నిజానికి ఇందిరాగాంధీ పాలనకు చాలా ముందు నుంచే ఈ దేశంలో రూల్‌ ఆఫ్‌ లాను ఉల్లంఘించడం ప్రారంభమయింది.. ఆమె పాలనకన్నా ముందే బీహార్‌లో విచారణలో ఉన్న ఖైదీలు పదకొండు సంవత్సరాలపాటు జైళ్లలో మగ్గిపోయారు. దానికి ఇందిరాగాంధీ బాధ్యత ఏమీ లేదు. అంతకాలం…
Read More...

 పోలీసు అధికారులే నక్సలైటు ఉద్యమానికి అధికారిక చరిత్ర కారులు

  నక్సలైటు ఉద్యమాన్ని అణచడానికి ప్రభుత్వం పన్నిన ఒక నిరంతర వ్యూహంలో ఈ కుట్రకేసులు ఒక ము­ఖ్యమైన భాగం. నిజంగా ప్రభుత్వం రూల్‌ ఆఫ్‌ లాను సక్రమంగా అమలు చేసి ఉంటే, తు.చ. తప్పకుండా కట్టుబడి ఉంటే అసలు నక్సలైటు ఉద్యమం పెరిగి ఉండేది కాదని…
Read More...

సికింద్రాబాద్‌ కుట్రకేసు

"ఏ ప్రభుత్వోద్యోగి అయి­నా ఏదైనా అనుచితమైన పనికి పాల్పడ్డారని, క్రమశిక్షణను ఉల్లంఘించాడని ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఆరోపణలపై విచారణ జరపవలసి ఉంటుందని రాజ్యాంగంలోని 311 అధికరణం చెబుతుంది. ఆ విచారణలో తన మీద వచ్చిన ఆరోపణలకు జవాబు చెప్పుకునే అవకాశం…
Read More...

సికింద్రాబాద్‌ కుట్రకేసు

సికింద్రాబాద్‌ కుట్రకేసును రచయితల  మీద బనాయించడమే  కుట్ర పూరితంగా జరిగింది. విప్లవ రచయితలు తమ మార్క్సిస్టు భావాలకు అనుగుణంగా సామాజిక వాస్తవాలను తమ రచనలో ప్రతిబింబిస్తూ వచ్చారు గనుక ఆ భావాలను జీర్ణించుకోలేని ప్రభుత్వం వారిని వేధించేందుకే…
Read More...

పనికిరాని సాక్ష్యాధారాలు

"ఇటువంటి సాక్షులను హాజరుపరిచి, వాళ్ల వాంగ్మూలాల ద్వారా రమీజాబీ వేశ్య అని రుజువు చేయడానికి ప్రయత్నించారు పోలీసులు.  నిజానికి అది అసలు విషయమే కాదు. ఆమె వేశ్యనా కాదా అనే విషయానికీ, అక్కడ జరుగుతున్న విచారణకూ ఏమీ సంబంధం లేదు. ఇది పక్కదారి…
Read More...

విచారణ కమిషన్లు

"మన విధానాలు, పద్ధతులు కాలం చెల్లిపోయాయని గుర్తించి ఎప్పటికప్పుడు కొత్త విధానాలను, పద్ధతులను, నినాదాలను రూపొందించుకోవలసి ఉంది. పాత వాటిని ప్రజలు అంగీకరించడంలేదు. అవి కనీసం ప్రజలలో భయాన్ని కూడా కలిగించడం లేదు. దీన్ని గ్రహించవలసి ఉంది.…
Read More...

పరిశోధించవలసిన ప్రశ్నలు

"అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన మీద సంతకం చేసిన దేశాలలో ఏ ఒక్కటీ మానవ హక్కులను గౌరవించడం లేదు. ఏ ఒక్కరికీ మానవ హక్కులలో నమ్మకం లేదు. ఇటువంటి స్థితిలో మానవ హక్కుల మీద ఆధారపడిన ఏ ఆలోచనైనా సరైనదని అనిపిస్తుందా అనేది అనుమానమే." కనుక మనం…
Read More...

న్యాయవ్యవస్థ -రాజకీయాలు

మొ­త్తం వ్యవస్థను, ఆలోచనలను మొదటి నుంచీ మౌలికంగా పునర్నిర్మించవలసిన అవసరం ఉంది. అసలు రాజకీయ వ్యవస్థనే హక్కుల ఆధారిత వ్యవస్థగా పునర్వ్యవస్థీకరించవలసి ఉంది. అంటే ప్రతి మనిషికీ హక్కులు ఉన్నాయని గుర్తించవలసి ఉంది. అలా గుర్తించినప్పుడు మన…
Read More...

న్యాయవ్యవస్థ ` రాజకీయాలు

పేదలు చేసిన నేరాలపట్ల పెట్టుబడిదారీ, ధనస్వామ్య సమాజపు అవగాహన ఏమిటి? న్యాయశాస్త్రం,చట్టం ఆ సమాజాన్ని ఒక మెరుగైన సమసమాజం వైపుగా తీసుకు వెళ్లే క్రమంలో ఆ నేరాలను ఎట్లా చూడాలి? అసలు ఈ విషయాలను మనం ఇంత కాలంగా పట్టించుకోలేదు. ఇవి మారాలి అనీ మనం…
Read More...

శంకర్‌ గుహ నియోగి

ఒక సమస్య పారిశ్రామిక వివాదం అవుతుందా కాదా, ఆ సమస్య పరిష్కారానికి అధికారం ఎవరికి ఉంది అనే చిన్న చిన్న సమస్యల మీద ఏళ్లకు ఏళ్లు, దశాబ్దాలకు దశాబ్దాలు గడిచిపోయాయి. సంఘటిత కార్మిక సంఘాల మద్దతు లేని స్థితిలో,నియోగి మహాశక్తివంతులైన యజమానులతో…
Read More...