Take a fresh look at your lifestyle.
Browsing Category

క్లాస్ రూమ్

ఉన్నత విద్యకు ఉన్నత స్థానమివ్వాలి

"విద్య ప్రాశస్థ్యాన్ని వివరించడానికి దక్షిణాఫ్రికాలోని విశ్వవిద్యాలయ ప్రవేశ ద్వారం వద్ద ఈ క్రింది సందేశం రాయబడి వుంది. ‘ఏ దేశాన్నైనా నాశనం చేయాలంటే ఆ దేశంపై అణుబాంబులు లేదా క్షిపణులు ప్రయోగించాల్సిన అవసరం లేదు. ఆ దేశ విద్యా విధానం, దాని…

పి వి మానస పుత్రికే ఇంటర్ విద్య

"విద్యాయా అమృతే మశ్నుతే"విద్య అమరత్వాన్ని ప్రసాదిస్తుంది అనే పి వి చింతనా  చిహ్నంతో 1969లో ఇంటర్ విద్య బోర్డ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రారంభమైంది.ఇప్పుడు తెలంగాణ ఇంటర్ విద్యా మండలి "విద్యా వినయేన శోభతే"అనే సూక్తిని చేర్చుకుని వినయంను…

గతమెంతో ఘనకీర్తి గల భారత ఉన్నత విద్య

ప్రపంచ ఉన్నత విద్యా చరిత్ర కు పునాదులను ఏర్పాటు చేసి విస్తరింప చేసిన ఘనత భారత్ కు ఉంది.అమెరికా ఐరోపా ,తోటి ఆసియా దేశాల కంటే అనేక శతాబ్దాల ముందే భారత్ లో ఉన్నత విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి.ఇటలీ లో 1088 సంవత్సరంలో, ప్రాన్స్ లో 1093…

పది తర్వాత పయనమెటు..

డాక్టర్ కావాల‌నుంది.....కానీ బొద్దింక‌లు, క‌ప్పల‌ను కోయాలంటే భయం... నెక్ట్స్ ఏంటీ.. సరైన నిర్ణయం తీసుకోవాలి            పదవ త‌ర‌గ‌తి త‌రువాత విద్యార్థులు త‌మ కెరీర్‌ను ఎంచుకునే విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి.…

‘ఉన్నత’ ఉత్తమ ఉపాధ్యాయుడు!

అవును....విద్యార్థులకు చదువు చెప్పడం అధ్యాపకులకు సవాలే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో...వెనకటికి ఇప్పటికీ విద్యావిధానంలో బోలెడు మార్పులు చోటు చేసుకోవడం గమనిస్తున్నాం...యుధ్ధ వాతావరణం లో టీచర్లు పిల్లలకు పాఠాలు చెబుతున్నారని చెప్పాలి…

మన బడి తర‘గతి’ మారాలి! కోవిడ్‌ ‌కోరల్లో.. ‘పాఠశాల’

"అభివృద్ధి చెందిన దేశాల్లోని విస్త•తంగా ‘ఐసిటి’  Information and Communication Technologyని  వినియోగించే విద్యార్థులకు, సంపన్నులకు పనికి వచ్చే ఆన్‌లైన్‌ ‌తరగతులు, ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫాంల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో చేరే…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy