Take a fresh look at your lifestyle.
Browsing Category

ఆంధ్రప్రదేశ్

మీ అమ్మతనానికి వందనం తుని మహిళకు డిజిపి వీడియో కాల్‌

కరోనా వైరస్‌ ‌లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో విధులు నిర్వహిస్తోన్న పోలీసులకు తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన ఓ మహిళ కూల్‌‌డ్రింక్‌ అం‌దించిన వీడియో సోషల్‌ ‌డియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ డీజీపీ గౌతమ్‌ ‌సవాంగ్‌…

‌ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతానికి రూ.16వేల కోట్లు

కొత్త మెడికల్‌ ‌కళాశాలల నిర్మాణానికి స్థలాల ఎంపిక ఎపి చరిత్రలో నిలిచిపోయేలా పనులు చేయాలి నాడు-నేడు కార్యక్రమాలపై సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌సమీక్ష కొత్త మెడికల్‌ ‌కళాశాలల నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌…

ఏపీలో పెరుగుతున్న కొరోనా కేసులు

కొత్తగా 38 పాజిటివ్‌ ‌కేసులు నమోదు శ్రీకాకుళం జిల్లాలో కనిపించని కొరోనా పాజిటివ్‌ ‌కొరోనా పాజిటివ్‌ల సంఖ్య 572కి చేరిక అమరావతి,ఏప్రిల్‌ 17 : ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా శుక్రవారం 38 కేసులు…

విశాఖ శిబిరంలో విజయసాయి రక్తదానం

నిబంధనలు ఉల్లంఘించారని విమర్శలు విశాఖపట్టణం,ఏప్రిల్‌ 17 :  ‌ప్రగతి భారత్‌ ‌ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఇండియన్‌ ‌రెడ్‌ ‌క్రాస్‌ ‌సొసైటీ.. వైజాగ్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రారంభించారు. తాను…

ఎపి సిఎం వైఎస్‌ ‌జగన్‌కు కొరోనా నెగెటివ్‌

‌టెస్ట్ ‌చేసి ధృవీకరించిన వైద్యులు అమరావతి,ఏప్రిల్‌ 17 : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి కరోనా వైరస్‌ (‌కోవిడ్‌-19) ‌పరీక్షలు చేయించుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ర్యాపిడ్‌ ‌టెస్టింగ్‌ ‌కిట్‌ ‌ద్వారా డాక్టర్లు  పరీక్ష  …

ఏపీలో ఇక పది నిముషాల్లోనే కొరోనా టెస్ట్

దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక కిట్లు రాక లాంఛనంగా ప్రారం భించిన సిఎం వైఎస్‌ ‌జగన్‌ ‌త్వరలోనే జిల్లాలకు పంపిస్తామని వెల్లడి అమరావతి,ఏప్రిల్‌ 17 : ‌వేగవంతమైన కరోనా నిర్దారణ పరీక్షల కోసం ఆంధ్రప్రదేశ్‌కు లక్ష కోవిడ్‌ ‌ర్యాపిడ్‌…

‌ప్రజల సంక్షేమం కోసం జగన్‌ది ఎప్పుడూ ముందడుగే

క్వారైంటన్‌ ‌డిశ్చార్జీలకు 2వేల సాయం అభినందనీయం ప్రజలంతా ఇంగ్లీష్‌ ‌డియం కోరుకుంటున్నారు: శ్రీకాంత్‌ రేషన్‌ ‌కార్డులు లేని వారికి కూడా బియ్యం అందించడమే కాకుండా మూడు రోజుల్లో శాశ్వత కార్డులు అందిస్తున్నామని ప్రభుత్వ చీఫ్‌ ‌విప్‌…

అనంత విద్యార్థుల మృతదేహాల కోసం యత్నం

అధికారులకు సీఎం వైఎస్‌ ‌జగన్‌ ఆదేశాలు ‌ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు కేపీ వంశీ, రేవంత్‌కుమార్‌ ‌మృతదేహాలను ఏపీకి రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి…

ఇం‌గ్లీష్‌ ‌డియంపై ఎందుకంత ఉలుకు?

తల్లిదండ్రుల ఇష్టం మేరకే అని హైకోర్టు సూచించింది ట్విట్టర్‌ ‌వేదికగా టిడిపి నేతల సెటైర్లు ఇం‌గ్లీష్‌ ‌డియంపై హైకోర్టు తీర్పును టిడిపి నేతలు స్వాగతించారు. దీనిని అర్థంచేసుకుని ముందుకు సాగాలని ప్రభుత్వానికి సూచించారు. మేధావులు…

కరోనా ప్రభావిత జిల్లాలపై ప్రత్యేక దృష్టి

సామాజిక దూరం పాటించేలా ఖచ్చితమైన ఆంక్షలు స్వయం సమాయక సంఘాలకు మాస్కుల తయారీ క్వారంటైన్‌ ‌నుంచి వెల్లే వారికి 2వేల ఆర్థిక సాయం లోకల్‌ ‌మార్కెట్లలో ఆక్వా ఉత్పత్తుల అమ్మకాలకు ప్రాధాన్యం ఉన్నతస్థాయి సక్షలో సిఎం జగన్‌ ‌సూచనలు…