రైతులకు క్రెడిట్, డెబిట్ కార్డులు
రైతు భరోసా కేంద్రాలపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష
ఖరీఫ్ కల్లా 56 లక్షల కార్డులు సిద్ధం కావాలి
ప్రభుత్వమిచ్చే డబ్బులు డెబిట్ కార్డుతో రైతులకు అందాలి
మార్కెట్ యార్డ్లతో అనుసంధానిస్తూ జనతా బజార్లు
ఆర్బీకేల్లో…