Take a fresh look at your lifestyle.
Browsing Category

ఆంధ్రప్రదేశ్

ఇం‌గ్లీష్‌ ‌డియంపై ఎందుకంత ఉలుకు?

తల్లిదండ్రుల ఇష్టం మేరకే అని హైకోర్టు సూచించింది ట్విట్టర్‌ ‌వేదికగా టిడిపి నేతల సెటైర్లు ఇం‌గ్లీష్‌ ‌డియంపై హైకోర్టు తీర్పును టిడిపి నేతలు స్వాగతించారు. దీనిని అర్థంచేసుకుని ముందుకు సాగాలని ప్రభుత్వానికి సూచించారు. మేధావులు…

కరోనా ప్రభావిత జిల్లాలపై ప్రత్యేక దృష్టి

సామాజిక దూరం పాటించేలా ఖచ్చితమైన ఆంక్షలు స్వయం సమాయక సంఘాలకు మాస్కుల తయారీ క్వారంటైన్‌ ‌నుంచి వెల్లే వారికి 2వేల ఆర్థిక సాయం లోకల్‌ ‌మార్కెట్లలో ఆక్వా ఉత్పత్తుల అమ్మకాలకు ప్రాధాన్యం ఉన్నతస్థాయి సక్షలో సిఎం జగన్‌ ‌సూచనలు…

రైతులకు నష్టం జరక్కుండా చర్యలు

ప్రభుత్వం ద్వారా అరటి,టమాటా పంపటల కొనుగోళ్లు వ్యవసాయ మిషన్‌ ‌వైస్‌ ‌చైర్మన్‌ ఎం‌వీఎస్‌ ‌నాగిరెడ్డి ‌రైతులకు నష్టం లేకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారని వ్యవసాయ మిషన్‌ ‌వైస్‌ ‌చైర్మన్‌…

చంద్రాబాబు మనవడు ఏ మీడియంలో చదువుతున్నాడు?

పేదల పిల్లలు ఇంగ్లీష్‌ ‌డియంలో చదవకూడదా నారాయణ, చైతన్యలను కాపాడడమే బాబు లక్ష్యం టిడిపి తీరుపై మండిపడ్డ మంత్రి అనిల్‌కుమార్‌ ‌యాదవ్‌ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మంచి విద్య అందించాలన్నదే వైసీపీ ప్రభుత్వ విధానమని మంత్రి అనిల్‌…

సిఎం జగన్‌ ‌సక్ష బ్యాక్‌‌డ్రాప్‌లో మార్పు

బౌధ్దధర్మ చక్రం స్థానంలో ప్రభుత్వ లోగో కారణాలపై ఎవరికి వారు ఊహాగానాలు ఆం‌ధ్రప్రదేశ్‌ ‌సీఎం క్యాంప్‌ ఆఫీసులో ఓ కీలక మార్పు చోటు చేసుకుంది.తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ ‌రోజువారీ నిర్వహించే సక్ష సమావేశాల్లో పద్మం…

కర్నూలులో మాస్కులు ధరించడం తప్పినిసరి

డాక్టర్‌ ‌మరణంపై తొలగని అనుమానాలు బయటకు చెప్పలేకపోతున్న అధికారులు కరోనా మరణం అని తెలిసి జనం బెంబేలు కర్నూలు జిల్లాలో ఇంటినుంచి బయటకు వచ్చేవారు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం తప్పనిసరి చేస్తూ జిల్లా కలెక్టర్‌ ‌వీరపాండియాన్‌ ఆదేశాలు…

టిటిడి సేవల బుకింగ్స్ ‌వాపస్‌ ‌నిర్ణయం తీసుకున్న అధికారులు

తిరుమల:  కరోనా వైరస్‌ ‌వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న లాక్‌డౌన్‌ ‌నిర్ణయం  కారణంగా శ్రీవారి ఆలయంలో మే 3వ తేదీ వరకు భక్తులకు దర్శనం నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా, ఆలయంలో అన్నిరకాల ఆర్జిత సేవలను…

ఇం‌గ్లీష్‌ ‌మీడియంపై హైకోర్టు షాక్‌

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 81, 85ల కొట్టివేత ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ ‌డియం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 81, 85ను హైకోర్టు కొట్టివేసింది.…

కొరోనా అనుమానితులందరికి పరీక్షలు

సర్వే ద్వారా గుర్తించిన వారందిరికి చేయాలన్న సిఎం కరోనాపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చిన జగన్‌ రాష్ట్రంలోని కరోనా అనుమానితులందరినీ గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి…

రమేశ్‌ ‌కుమార్‌ ‌సంతకం ఫోర్జరీ విచారణ జరపాలని డిజిపికి ఎంపి ఫిర్యాదు

రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ ఎన్‌. ‌రమేశ్‌ ‌కుమార్‌ ‌కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శికి రాసిన లేఖపై విచారణ జరిపించాలని ఎంపీ విజయసాయిరెడ్డి డీజీపీ గౌతమ్‌సవాంగ్‌కి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర హోమ్ శాఖకు…
error: Content is protected !!