Take a fresh look at your lifestyle.
Browsing Category

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ Telugu News LIVE, telangana latest, prajatantra news,Telugu news paper, today Telugu news, AP Breaking Now, Ys Jaganmohan Reddy, Chandrababu naidu

ఎపిలో తాజాగా 62 కేసులు నమోదు

అమరావతి,మే 2 :  ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 5943 నమూనాలను పరీక్షించగా.. 62 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ శనివారం ఉదయం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1525 కు చేరుకుందని తెలిపింది. కోవిడ్‌ ‌బాధితుల్లో తాజాగా…

‘‌గురు స్మరణలో’ పుస్తకాన్ని ఆవిష్కరించిన జగన్‌

అమరావతి,మే 2 :  ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి  గురు స్మరణలో’  పుస్తకా న్ని ఆవిష్కరించారు.ప్రముఖ భాషా శాస్త్రవేత్త, సీనియర్‌ ‌పాత్రికేయుడు బూదరాజు రాధాకృష్ణ 88వ జయంతి సందర్భంగా ఆయన శిష్య బృందం రూపొందించిన కవితా సంకలనం…

తెలుగు వారిని రప్పించండి విదేశాంగ మంత్రికి జగన్‌ ‌లేఖ

అమరావతి,మే 2 : కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్‌కు శనివారం ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. విదేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని వైఎస్‌…

కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు చర్యలు

తిరిగి వస్తున్న వలస కార్మికుల రాకతో అప్రమత్తం ప్రతి గ్రామంలో 10 మందికి క్వారంటైన్‌ ఉం‌డేలా చర్యలు ఒడిషా కార్మికుల సమస్యపై సిఎం నవీన్‌ ‌పట్నాయక్‌, ‌కేంద్రమంత్రితో చర్చ అధికారులతో సక్షించిన సిఎం వైఎస్‌ ‌జగన్‌ ‌లక్షకు…

ఏపీలో శరవేగంగా పింఛన్ల పంపిణీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ ‌పెన్షన్‌ ‌కానుక పంపిణీ శర వేగంగా సాగుతోంది. లాక్‌డౌన్‌తో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు సీఎం వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా…

ఇం‌గ్లీషు మాధ్యమానికి జై

తమ పిల్లలకు ఇంగ్లీషు మీడియమే కావాలన్న 96.17శాతం పేరెంట్స్ ‌ప్రభుత్వానికి తమ అంగీకారాన్ని లిఖిత పూర్వకంగా తెలిపిన తల్లిదండ్రులు అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమం ప్రవేశపెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి…

లాక్‌డౌన్‌ ‌సడలింపులపై కార్యాచరణ

వలసలు వీడి వచ్చే వారి రాకపై ప్రణాళిక క్వారంటైన్‌లో ఆహారం,తదితర సదుపాయాలు కల్పించాలి కొరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న సందర్బంగా సిఎం జగన్‌ ‌సమీక్ష అమరావతి,మే 1 : లాక్‌డౌన్‌ ‌సడలింపుల నేపథ్యంలో విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి…

కొరోనాపై సిఎం వ్యాఖ్యలపై అవహేళనా

అమరావతి,ఏప్రిల్‌ 30 : ‌దేశం సందిగ్ధ పరిస్థితిలో ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలో  మిడియా సమావేశంలో మాట్లాడుతూ.. లాక్‌ ‌డౌన్‌ ‌వలన దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిందన్నారు. లాక్‌ ‌డౌన్‌…

మహాకవి శ్రీశ్రీకి సిఎం జగన్‌ ‌నివాళి

అమరావతి,ఏప్రిల్‌ 30 : ’‌విశ్వవేదికపై తెలుగు కవిత కీర్తిపతాకను ఎగురవేసిన మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా యానకు సిఎం వైఎస్‌ ‌జగన్‌ ‌నివాళి అర్పించారు.  కవిత్వానికి ఉండే శక్తి ప్రపంచాన్ని కదిలించగలదని, సమాజ హితానికి తోడ్పడగలదని శ్రీశ్రీ తన…

కొరోనా మృతులను అంటరానివారిగా చూడొద్దు

అంతిమ సంస్కారాలు అడ్డుకుంటే కఠిన చర్యలు డీజీపీ గౌతం సవాంగ్‌కు సిఎం జగన్‌ ఆదేశం అమరావతి,ఏప్రిల్‌ 30 : ‌కరోనా వైరస్‌ ‌సోకిన వారిని అంటరాని వాళ్లుగా చూడటం సరికాదని ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కరోనా బారిన పడి…