Take a fresh look at your lifestyle.
Browsing Category

హైదరాబాద్

మాస్కులు ధరించి పెళ్లి పీటల మీద కూర్చున్న వధువు, వరుడు

తాండూర్‌,- ‌తెలంగాణ ప్రభుత్వం సూచన మేరకు మరియు బెల్లంపల్లి ఎంఆర్‌ఓ ‌గారి ఆదేశానుసారం సింగరేణి యాజమాన్యం విస్త•త ప్రచారంలో ఈనెల 19  నబెల్లంపల్లి లోని సింగరేణి కళావేదిక యందు పెళ్లి జరుపుకుంటున్న వారు కరోనా వైరస్‌ ‌వ్యాప్తిని అరికట్టడానికి…

సిఎన్. రావు మృతి ఫోటో జర్నలిజానికి తీరని లోటు తెలంగాణ రాష్ట్ర ఫోటోజర్నలిస్టుల సంఘం

హిమాయత్ నగర్, ఫిబ్రవరి 22 (ప్రజాతంత్ర విలేఖరి): ఢిల్లీలో ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ సిఎన్. రావు మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ఫోటోజర్నలిస్టుల సంఘం అధ్యక్షులు అనుమల్ల గంగాధర్, ప్రధాన కార్యదర్శి కోడం నరహరి ఒక ప్రకటనలో తీవ్ర సంతాపం…

దొంగల తో దోస్తీ …దుర్మార్గపు వార్త …! సీపీ సజ్జనార్

ఓ దిన పత్రికలో ప్రచురించిన “దొంగల తో దోస్తీ” అనే ఆర్టికల్, దుర్మార్గపు చర్య అని, పూర్తిగా అబద్ధం అసత్యమనీ, సైబరాబాద్ సిపి సజ్జనార్ కొట్టిపారేశారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఓ  దినపత్రిక ప్రచురించిన కథనంలో…

రేపు కేసీఆర్‌, ‌జగన్‌ల భేటీ

రాజధాని ఆందోళన సమయంలో ఆసక్తికరంగా భేటీ ఇరు రాష్టాల్ర మధ్య సమస్యలు కొలిక్కి వొచ్చేనా? రెండురాష్టాల్ల్రో ఆసక్తికర చర్చ ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ఏపీ సీఎం జగన్మోహన్‌ ‌రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ‌మరోసారి భేటీ కాబోతున్నారు.…

యాసంగికి కావాల్సినన్ని ఎరువులు

ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌: ‌లంయాసంగి సీజన్‌కు రాష్ట్ర వ్యవసాయశాఖ పూర్తిస్థాయిలో సిద్ధమైంది.రెండోపంటకు కావాల్సిన ఎరువులను రైతులకు పంపిణీ చేసేందుకు కర్యాచరణ ప్రణాళికలను రూపొందించారు. గత వర్షాకాలంలో యూరియాకోసం రైతులు పడరా నిపాట్లు…

కసాయి తండ్రి

ప్రజాతంత్ర, హైదరాబాద్‌: ‌హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఐదేళ్ల వయసున్న కన్న కూతుర్ని ఓ కసాయి తండ్రి గొంతునులిమి చంపేశాడు. ఎల్‌బీ నగర్‌ ‌పోలీస్‌స్టేషన్‌ ‌పరిధిలోని బాలాజీ నగర్‌లో శనివారం ఈ దారుణం జరిగింది. బాలాజీ నగర్‌లో దుర్గారావు…

పత్రికలు ప్రజలకు దిక్సూచి: కాంగ్రెస్‌ ‌నేత గాలి

పటాన్‌చెరు: పత్రికలు ప్రజలకు, ప్రజాప్రతినిధులకు వారధిగా పని చేస్తాయని,ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికలే కీలకమని, కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర నాయకుడు, మెదక్‌ ‌పార్లమెంట్‌ ఇం‌ఛార్జి గాలి అనిల్‌ ‌కుమార్‌,‌పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్‌…

అభ్యర్థుల తాత్కాలిక పిఆర్వోలు… ఆడిందే ఆట… పాడిందే పాట

అడ్వర్‌టైజ్‌మెంట్ల పేరిట లక్షలు వెనుకేసుకున్న వైనం? మీడియాకు సంబంధించిన అన్ని విషయాలను పూర్తిగా తాత్కాలిక పిఆర్వోలపై ఆధారపడటంతో... వీళ్లేమో అందినకాడికి వెనకేసుకున్నట్లు తెలుస్తున్నది. ఏది ఏమైనా ఈ ఎన్నికలలో తాత్కాలిక పిఆర్వోలు ఆడిందే…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy