Take a fresh look at your lifestyle.
Browsing Category

సాహిత్యం

కొత్త భూమి

తొలి వేకువ ఉషస్సులో భూమి పద్మాసనముతో ధ్యానిస్తున్నది చిగురిస్తూ విస్తరిస్తూ విరభూస్తున్న విరుల వర్ణాల వనాలను కొత్త దుస్తులుగా ధరిస్తున్నది పగటి వేళ కాల పురుషుని సప్త వర్ణ కాంతి కౌగిలిలో వెచ్చబడి రూఢిగా నిద్రపోతున్నది…

కొరోనా +ve

ఓ ‌మనిషి!! విర్రవీగావుగా! కనపడని సూక్ష్మ జీవికే కలవరపడి పోతున్నావే.. ఏమైంది నీ అహం!! కరోనా దెబ్బకు కకావికలమయ్యావే!! ప్రకృతిని శాసిస్తానని వికటాట్టహాసము చేసావే! అగుపించని రేణువుకు అహాకారాలు చేస్తున్నారే!! వేరే జీవికి ఈ జగతిన…

లాక్‌ ‌డౌన్‌ – 2020

ఆకాశం ఎప్పట్లాగే అద్భుతంగా దర్శనమిస్తోంది ఆకాశం క్రింద భూమే ఆందోళనగా ఉంది గాలి సహజంగా స్వచ్ఛగానే పరుగులు పెడ్తోంది గాలి దొంతరల్లోనే ఏదో మర్మం జరుగుతోందన్న భయం ఉంది ఒక స్మశాన నిశ్శబ్ద నిశీధి నీచుట్టూ ఆవరించినట్లుంది కదూ! ఒక విషాద…

గెలుపు మనదే…

"మీరు రణరంగంలోకి రాకుండా ఉండాలంటే హతం కాకూడదంటే అవగాహనతో మెలుగుతూ వ్యక్తి దూరం, పరిశుభ్రత పాటిస్తే సరి నాలుగ్గోడల మధ్యే హాయిగా పిల్లాపాపల ఆటపాటలతో సరదా సరదా కాలక్షేపాలతో సరి కొత్త వ్యాపకాలతో కుటుంబమంతా సందడి చేయండి సంబురం…

కొరోనా ఇకనైనా వెళ్లిపో..

కాలధర్మమే నీకు కొరోనా మారణ హోమం చేసి మంటలు పెడుతున్నావు కనిపించని కొరోనా దేశదేశాలు తిరుగుతూ జ్వరము, దగ్గు చేత జగమేలుచున్నావు శ్వాసతోనే మా ఉసురు తీస్తున్నావు. జనుల ఆర్తనాదాలు విని ఆనందించుచున్నావు జయించినానని విర్రవీగకుమా...…

స్వేద క్రోధ గీతం’స్వేద క్రోధ గీతం’

*అస్నాల శ్రీనివాస్* మేము చరిత్రలో ఏ ఉపద్రవాలకు ఉత్ప్రేరకం కాము సంపద సృష్టికి ఉతమయ్యిన వాళ్ళం కానీ ఎవరిని మాకు ఉతమవ్వమని అడిగిన వాళ్ళం కాదు భూమిని చిత్రహింస పెట్టినవాళ్ళం కాదు నేల మీద అచ్చంగా భూతల్లి ఎద పై తారాడుతూ పారాడుతూ తల్లి పాల…

అమ్మా నాకెందుకో భయం వేస్తుంది

నా భయమంతా నాన్నతోనే గడపదాటిన నాన్నను ఏ రూపంలోనైనా కరోనా అంటుకుంటే ఎలా అమ్మా.. దినదినమో గండమవుతుంది.. ఎలా తెల్లారుతుందోననే నా భయం తెల్లవారేకల్లా ఎన్నో పీడకలలు హఠాత్తుగా ఏదో జరిగిపోయినట్టు.. ఎవడో చేసినందుకు మనకెందుకమ్మ శిక్ష కనిపించని…

ఖరశేఖర..!

కరోనా రోగానికి ఎవరైనా ఒకటే..! కమ్యూనిస్టు, కాపిటలిస్టు, లెనినిస్టు, మార్క్సిస్టు, మావోయిస్ట్ ‌క్రైస్తవులు, షియాలు, సున్నీలు, చతుర్వర్ణాలు, కులాలు, గణాలు ఆస్తికులు, నాస్తికులు, అన్ని రకాల పార్టీలు, అన్నీ ఒకేగాటన కట్టేసి ఓటేసినా వేయకున్న…

విపత్తు సొగసైనదే

యుద్ధోద్విగ్నత వైషమ్యగీతిల హనన సమయంలో రాబందు డ్రాగన్‌ల కదన కబళింపు కాలంలో పాజ్‌ ‌మీటను నొక్కిన విపత్తు అందమైనదే.. కష్టాల్లో ఉల్లాసాల వెతుకులాటను కన్నీళ్ల విలువలను ఎరుక పరుస్తున్నది దు:ఖాల కొండ ఎత్తు ఏమిటో బాధల సముద్రాల లోతు…

కొరోనాభిలాష

నేనొక విషాన్ని దరికి వస్తే మీలో దూరే రైబో అణు కేంద్రక విధ్వసంక క్షిపణిని చక్కెరల నత్రజని భాస్వర విస్ఫోటనాన్ని నా వర్గపు బాక్టీరియా శీలీంద్ర సోదరులు దయ నిర్దయలు కలిగివున్నా నేను దయలేని  క్రూరత్వాన్ని నేను విశ్వవ్యాప్తమై…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!