Take a fresh look at your lifestyle.
Browsing Category

ఎడిట్

అ‌గ్రరాజ్య అహంకార ధోరణి

ముందు నోరు జారి, తర్వాత నాలిక కర్చుకున్నప్పటికీ అగ్రరాజ్యం అమెరికా తన అహంకారాన్ని మాత్రం బయటపెట్టుకుంది. ఇరాక్‌, ‌క్యూబాదేశాలను శాసించినట్లుగా భారతదేశంపైన పెత్తనం చెలాయిస్తున్నట్లుగా ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌మాటలున్నాయి. ఆయన మాటలు…

లాక్‌ ‌డౌన్‌ ఎత్తివేస్తారా…కొనసాగిస్తారా..?

ఏప్రిల్‌ ‌పద్నాల్గవ తేదీతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌ ‌డౌన్‌ ‌సమయం పూర్తికానుంది. అయితే మరికొంతకాలం దీన్ని కొనసాగిస్తారా లేక ఎత్తివేస్తారా అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. ఏప్రిల్‌ 14 ‌తర్వాత దేశమంతా పూర్వ స్థితిలో కొనసాగుతుందా, ఇన్ని…

మరింత గడ్డుకాలాన్ని చూడబోతున్నామా ?

దేశ పరిస్థితులను చూస్తుంటే ప్రజలు మరింత గడ్డుకాలాన్ని చూడబోనున్నట్లుగా కనిపిస్తున్నది. పెద్ద నోట్ల రద్దు నాటి నుండి దేశంలో ఆర్థికమాంద్యం కొనసాగుతున్న నేపథ్యంలో పుండుమీద కారంలా ఇప్పుడీ కొరోనా కార్చిచ్చు మొదలైంది. కొరోనా నుండి కాపాడుకోవడానికి…

ఒకవైపు వైరస్‌ ‌విజృంభణ… మరోవైపు వ్యాక్సిన్‌ల ఆవిష్కరణ

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ ఒకవైపు కొరోనా వైరస్‌ ‌విజృంభిస్తుంటే, మరోవైపు ఈవ్యాధి నుండి ప్రజలను కాపాడేందుకు అనేక దేశాల శాస్త్రవేత్తలు రేయింబవళ్ళు శ్రమిస్తున్నారు. దాదాపు రెండు వందల దేశాల ప్రజల ఆరోగ్యాన్ని, ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం…

దేశాన్ని వణికిస్తున్న నిజాముద్దీన్‌ ‌మర్కజ్‌

లాక్‌ ‌డౌన్‌తోనే మహమ్మారి వైరస్‌ను నియంత్రించామనుకుంటున్న తరుణంలో కన్యాకుమారి నుండి హిమాచలం వరకు మరోసారి మర్కజ్‌ ‌సమావేశాలు దేశాన్ని హడలగొట్టిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్వర చర్యలు చేపట్టినప్పటికీ ఇంకా అక్కడక్కడా ఈ వ్యాధి…

వెంటిలేటర్ల కొరత ఏర్పడనుందా..?

ప్రపంచాన్నంతా ప్రళయాగ్నిలో ముంచివేస్తున్న మహమ్మారి కోవిడ్‌ 19 ‌బారినుండి కాపాడుకునేందుకు కావాల్సిన పరికరాల కొరత భారతదేశంలో కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. అంగబలం, అర్థబలమున్న ఆగ్రరాజ్యమైన అమెరికాలాంటి దేశాలే ఈ కొరోనా వైరస్‌కు…

మొన్న వూహాన్‌.. ఇవ్వాళ నిజాముద్దీన్‌ ‌భయం

చైనాలోని వూహాన్‌ ‌కొరోనా వైరస్‌కు పుట్టినిల్లు కావడంతో ఆదేశం నుండి వచ్చే జనాన్ని, వస్తువులను చూసి ప్రపంచమంతా వణికిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారినపడి మరణించిన వారిసంఖ్య తాజా లెక్కల ప్రకారం 42వేలకు పైమాటే. ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా…

అధికారుల అతి..!

కొరోనా ఒకరి నుండి మరొకరికి సోకకుండా తీసుకోవాల్సిన చర్యల విషయంలో యుపి అధికారులు తీసుకున్న అతి జాగ్రత్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఢిల్లీ నుండి అష్టకష్టాలు పడి యూపీ చేరుకున్న వలస కార్మికులకు చేదు అనుభవం ఎదురైంది. యూపీలోకి అనుమతించేముందు…

ఆర్మీ …‘ఆపరేషన్‌ ‌నమస్తే’

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొరోనా వైరస్‌తో యుద్ధానికి చివరకు ఇండియన్‌ ఆర్మీకూడా రంగంలోకి దిగింది. దేశ రక్షణ విషయంలో ఇప్పటికే అనేక ‘ఆపరేషన్‌’‌లను విజయవంతంగా పూర్తిచేసిన ఆర్మీ కోవిద్‌-19 ‌మహమ్మారిపై దేశం చేస్తున్న పోరాటంలో తనవంతు పాత్ర…

గణాంకాలు చెబుతున్న వివక్ష ..!

కొరోనా వైరస్‌ ‌కోవిద్‌ 19 ‌బాధిత కుటుంబాలకు ఆమెరికా 6000 డాలర్లు, జర్మనీ 7287 డాలర్లు బ్రిటన్‌ 5943 ‌డాలర్లు, స్పెయిన్‌ 4710 ‌డాలర్లు, జపాన్‌ 2215 ‌డాలర్లు, కెనడా 2175 డాలర్లు, యూరోపియన్‌ ‌యూనియన్‌ 1601, ‌ఫ్రాన్స్ 782 ‌డాలర్లు, సౌత్‌…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!