Take a fresh look at your lifestyle.
Browsing Category

Articles

దేశాన్ని వణికిస్తున్న నిజాముద్దీన్‌ ‌మర్కజ్‌

లాక్‌ ‌డౌన్‌తోనే మహమ్మారి వైరస్‌ను నియంత్రించామనుకుంటున్న తరుణంలో కన్యాకుమారి నుండి హిమాచలం వరకు మరోసారి మర్కజ్‌ ‌సమావేశాలు దేశాన్ని హడలగొట్టిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్వర చర్యలు చేపట్టినప్పటికీ ఇంకా అక్కడక్కడా ఈ వ్యాధి…

వెంటిలేటర్ల కొరత ఏర్పడనుందా..?

ప్రపంచాన్నంతా ప్రళయాగ్నిలో ముంచివేస్తున్న మహమ్మారి కోవిడ్‌ 19 ‌బారినుండి కాపాడుకునేందుకు కావాల్సిన పరికరాల కొరత భారతదేశంలో కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. అంగబలం, అర్థబలమున్న ఆగ్రరాజ్యమైన అమెరికాలాంటి దేశాలే ఈ కొరోనా వైరస్‌కు…

మొన్న వూహాన్‌.. ఇవ్వాళ నిజాముద్దీన్‌ ‌భయం

చైనాలోని వూహాన్‌ ‌కొరోనా వైరస్‌కు పుట్టినిల్లు కావడంతో ఆదేశం నుండి వచ్చే జనాన్ని, వస్తువులను చూసి ప్రపంచమంతా వణికిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారినపడి మరణించిన వారిసంఖ్య తాజా లెక్కల ప్రకారం 42వేలకు పైమాటే. ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా…

నాడు స్పానిష్‌ ‌ఫ్లూ..నేడు కొరోనా బాధితులు శ్రామిక ప్రజలే..!

"రెక్కాడితే కానీ డొక్కాడని శ్రామిక ప్రజలను ఇంతగా కష్టాలకు గురి చేస్తున్న కొరోనా గురించి చరిత్రపుటల్లో నమోదు ఏ తీరుగా అవుతుంది..? ఈ ప్రశ్నకి సమాధానము వెతకాలి అనుకున్నప్పుడు, గత వందేళ్లలో ఎప్పుడైనా ఇటువంటి మహమ్మారి భూమండలాన్ని కబళించిందా..?…

ఆర్థిక రంగానికి కోలుకోని దెబ్బ

"అంతర్జాతీయ ఆర్థిక సంస్థల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కొరోనా వైరస్‌ ‌కొట్టిన దెబ్బకు మన దేశ ఆర్థిక రంగం 9 లక్షల కోట్లు నష్టపోయే అవకాశం ఉందంట. ఈ మొత్తం భారత జీడీపీలో దాదాపు 4 శాతానికి సమానం అని  ప్రముఖ అంతర్జాతీయ…

ఖరశేఖర..!

కరోనా రోగానికి ఎవరైనా ఒకటే..! కమ్యూనిస్టు, కాపిటలిస్టు, లెనినిస్టు, మార్క్సిస్టు, మావోయిస్ట్ ‌క్రైస్తవులు, షియాలు, సున్నీలు, చతుర్వర్ణాలు, కులాలు, గణాలు ఆస్తికులు, నాస్తికులు, అన్ని రకాల పార్టీలు, అన్నీ ఒకేగాటన కట్టేసి ఓటేసినా వేయకున్న…

ఆగమ్యగోచరంగా అసంఘటిత రంగ కార్మికుల పరిస్థితి

"వారు ఈదేశ పౌరులు కాదా? మీకు వోటు వెయ్యలేదా? 21రోజులపాటు ఏ పనీ లేకుండా, ఆదాయం లేకుండా వారెలా జీవిస్తారు? వంద మహానగరాల నిర్మాణం అని ప్రకటించుకోబట్టేగా, గ్రామాలల్లో పనులులేక, వ్యవసాయం కలిసిరాక ఇంతమంది జనం కడుపు చేతబట్టుకుని పిల్లాపాపలతో కనీస…

అధికారుల అతి..!

కొరోనా ఒకరి నుండి మరొకరికి సోకకుండా తీసుకోవాల్సిన చర్యల విషయంలో యుపి అధికారులు తీసుకున్న అతి జాగ్రత్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఢిల్లీ నుండి అష్టకష్టాలు పడి యూపీ చేరుకున్న వలస కార్మికులకు చేదు అనుభవం ఎదురైంది. యూపీలోకి అనుమతించేముందు…

ఆర్మీ …‘ఆపరేషన్‌ ‌నమస్తే’

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొరోనా వైరస్‌తో యుద్ధానికి చివరకు ఇండియన్‌ ఆర్మీకూడా రంగంలోకి దిగింది. దేశ రక్షణ విషయంలో ఇప్పటికే అనేక ‘ఆపరేషన్‌’‌లను విజయవంతంగా పూర్తిచేసిన ఆర్మీ కోవిద్‌-19 ‌మహమ్మారిపై దేశం చేస్తున్న పోరాటంలో తనవంతు పాత్ర…

గణాంకాలు చెబుతున్న వివక్ష ..!

కొరోనా వైరస్‌ ‌కోవిద్‌ 19 ‌బాధిత కుటుంబాలకు ఆమెరికా 6000 డాలర్లు, జర్మనీ 7287 డాలర్లు బ్రిటన్‌ 5943 ‌డాలర్లు, స్పెయిన్‌ 4710 ‌డాలర్లు, జపాన్‌ 2215 ‌డాలర్లు, కెనడా 2175 డాలర్లు, యూరోపియన్‌ ‌యూనియన్‌ 1601, ‌ఫ్రాన్స్ 782 ‌డాలర్లు, సౌత్‌…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy