Take a fresh look at your lifestyle.
Browsing Category

ప్రాంతీయం

త్వరలో… తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం మాజీ గవర్నర్‌ ‌విద్యాసాగరరావు త్వరలో తెలంగాణ, ఏపీ శాఖలకు కొత్త అధ్యక్షులను నియమించనున్నారని మహారాష్ట్ర మాజీ గవర్నర్‌, ‌బిజెపి సీనియర్‌ ‌నేత సిహెచ్‌ ‌విద్యాసాగర్‌ ‌రావు తెలిపారు.…

నవరత్నాలు

ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్మోహన్‌ ‌రెడ్డి ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు. తండ్రి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు అందించిన సేవలు, చూరగొన్న ప్రజాదరణ ఆయనకు పరోక్షంగా ఉపయోగపడి ఉండవచ్చు. తండ్రి ఉండగా కడప ఎంపీగా…

హైకోర్టు ఎక్కడుందనేది సమస్య కాదు..

పేదలకు న్యాయం త్వరగా జరగాలి.. ఆం‌ధ్రప్రదేశ్‌ ‌హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తే విశాఖ లోనూ, అమరావతిలోనూ బెంచ్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పాలనా సౌలభ్య కోసం పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను చేపట్టాలనే…

పవన్‌ ‌కల్యాణ్‌ ‌లాంగ్‌ ‌మార్చ్ ‌ముఖ్యోద్దేశ్యం..

తమ గుట్టుమట్లు ఎక్కడ బయటపడతాయోనని ఈ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, నాయకులే ఈ కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు విశాఖలో జనసేన లాంగ్‌ ‌మార్చ్ ఏర్పాటు చేయించినట్టు వచ్చిన ఆరోపణలు సహేతుకంగానే ఉన్నాయి. తెలుగుదేశం పన్నిన వలలో పవన్‌…

జగన్‌ ‌పట్టు కోల్పోతున్నాడా..?

దేశంలో రాజకీయ వేత్తలందరిలో కనిపించే ఉమ్మడి లక్షణం ప్రతీదీ రాజకీయం చేయకుండా ఉండలేకపోవడం. నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా అదికారాన్ని చేపట్టిన వైఎస్‌ ‌జగన్‌ ఆం‌ధ్రప్రదేశ్‌ ‌చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మెజారిటీని సాధించారు. బలమైన ప్రత్యర్ధి…

‌బ్రహ్మోత్సవ శుభవేళ

భగవంతుణ్ని భక్తులు రకరకాల పేర్లతో పిలుస్తారు, కొలుస్తారు. ‘శ్రీవారు’ అనగానే స్ఫురించే దేవుడు మాత్రం- శ్రీ వేంకటేశ్వరుడే! దేశంలో ఎన్నో దేవాలయాలు క్షేత్రాలు ఉండగా- ‘కలియుగ వైకుంఠం’ అనే ప్రాశస్త్యం మాత్రం తిరుమల పుణ్యక్షేత్రానికే దక్కింది.…

నేటి నుంచి.. బ్రహ్మాండనాయకుని బ్మ్రత్సవాలు

సర్వాంగసుందరంగా తిరుమల ముస్తాబు నేడు అంకురార్పణతో ప్రారంభంతిరుమల, సెప్టెంబర్‌ 28 : ‌బ్రహ్మాండనాయకుని బ్మ్రత్సవాలకు తిరుమల క్షేత్రం అంగరంగ వైభవంగా ముస్తాబయ్యింది. కళ్లు మిరుమిట్లు గొలిపేలా సర్వాంగ సుందరంగా సిద్దమైంది. టీటీడి చేసిన…

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రత్యేకం భక్తుల సౌకర్యాలకు పెద్ద పీట శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 30 నుండి అక్టోబరు 8వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. టిటిడి ఈవో అనిల్‌కుమార్‌ ‌సింఘాల్‌…

బాబు కనుసన్నల్లో ఆంధ్రప్రదేశ్‌ ‌బిజెపి?

ఆంధ్రప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అదుపాజ్ఞలలో రాష్ట్ర బిజెపి శాఖ పని చేస్తోందా అన్న అనుమానం కలుగుతున్నది. కారణం బీజేపీ సిద్ధాంతాల గురించి రాష్ట్ర నాయకులకు తెలియదు. కొంతమంది మేధావులు రాష్ట్రీయ స్వయం…

త్యాగాల మట్టిలో అణు విధ్వంసానికి తావు లేదు

భూగర్భం నుంచి బయటకు తీసిన యురేనియం ప్రాణాంతకమైనదని యురేనియం అణుధార్మిక రసాయనిక మూలకంపై పరిశోధన చేసిన ప్రపంచ శాస్త్రవేత్తలే చెబుతున్నప్పుడు అనేక దురాగతమైన అనుభవాలు కండ్ల ముందే మెదిలాడుతున్నప్పుడు అభివృద్ది పేరిట యురేనియం వెలికితీయడం…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!