Take a fresh look at your lifestyle.
Browsing Category

తెలంగాణ

విద్యార్ధులు అధైర్యపడొద్దు

నేటి నుండి ప్రారం భమయ్యే పదవ తరగతి పరీక్షలకు హజరమ్యే విద్యార్ధులు అధైర్యడకుండా పరీక్షలు వ్రాయలని ప్రవేటు పాఠశాలల సంఘం జిల్లా కార్యదర్శి ఎండి.యూసఫ్‌ అన్నారు. ఈ మేరకు బుధవారం మణు గూరులో ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆయన పాల్గొని మాటా్ల డుతూ..…

ఇద్దరు మావోయిస్టు కొరియర్లు అరెస్ట్

మావోయిస్టు  పార్టీకి చెందిన ఇద్దరు కొరియర్లను అరెస్టు చేసినట్లు భద్రాచలం ఏఎస్పీ రా•ష్‌ ‌చంద్ర తెలిపారు. తన కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. దుమ్ముగూడెం మండలంలోని…

కరోన రాకుండా జాగ్రత్త పడాలి: సిఐ

ప్రజలు కరోనా వైరస్‌ ‌రాకుండా జాగ్రత్త పడాలని సిఐ శివశంకర్‌ అన్నారు. బుధవారం స్థానిక పొలీస్‌ ‌స్టేషన్‌లో సిబ్బందితో కలిసి మాస్క్‌లు ధరించి పలువురికి అవగాహన  కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు తాము మాస్క్‌లు…

ఫీల్డ్ అసిస్టెంట్లతో చర్చలు జరపాలి

అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఉపాధి హామి పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌ ‌లై చేసిన వాక్యాలు వెంటనే ఉపసంహారించుకోవాలని ఎఐటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్‌ అన్నారు. 7వ రోజు సమ్మెలో భాగంగా రెబ్బెన మండలంలోని ఫీల్డ్ అసిస్టెంట్‌…

కరోనాపై నిర్లక్ష్యం తగదు: ఎమ్మెల్యే

కరోనా వ్యాదిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తమకు తాము కాపాడుకునే ప్రయత్నం చేయాలని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ అన్నారు.బుధవారం నాడు ఆయన పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో…

అ‌క్రమ లే ఔట్లపై కఠిన చర్యలు:ఆర్డీఓ

రూ. 5.16 కోట్ల అపరాధ రుసుము చెల్లించాలి - రెగ్యులరైజ్‌ ‌చేసుకోవడానికి 3 రోజులే పట్టణాలలో, గ్రామాల్లో అక్రమ లేఔట్ల నిర్మాణాలను ప్రభుత్వం ఉపేక్షించదని, వాటిపై కఠినచర్యలు తీసుకుంటామని పెద్దపల్లి ఆర్డీఓ శంకర్‌ ‌కుమార్‌ ‌హెచ్చరించారు.…

రాజన్న ఆలయానికి కరోనా ప్రభావం

కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ అతితక్కువగా ఉంది.ప్రతినిత్యం వేలాది భక్తులతో కిటకిటలాడే రాజన్న గుడిలో బుధవారం కేవలం పదుల సంఖ్యలో భక్తులు కనిపించారు.ఆలయంలోకి ప్రవేశించిన భక్తులను పోలీసులు…

యాదాద్రి ఆలయానికి కరోనా ఎఫెక్ట్

యాదాద్రి: యాదాద్రి ఆలయానికి కరోనా ఎఫెక్ట్. నేటి నుంచి మార్చి 31 వరకు ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు. లఘు దర్శనానికి మాత్రమే అనుమతి. నిత్య, శాశ్వత కల్యాణాలు, సత్యనారాయణస్వామి వ్రతాలు, కేశ కండనం రద్దు. EO Yadradri. https://youtu.be/h24rSE9mMKQ

గ్రామ పంచాయితీ ఉద్యోగులు ‘మల్టీ పర్పస్‌ ‌వర్కర్‌’ అయ్యేదెన్నడో ?

కార్మిక వేతన చట్టాలకు తూట్లు పొడుస్తున్న పంచాయితీ పాలక వర్గాలు "అక్టోబరు నుండి పెరిగిన జీతం ఇవ్వాలన్నా కొత్తవారిని నియమించాలన్నా కార్యదర్శులు, సర్పంచుల మధ్య సమన్వయం కుదరక పోవడంతో గ్రామాల్లో గందరగోళ పరిస్ధితులు నెలకొన్నాయి. కొన్ని…

చాలీచాలని వేతనాలతో కార్మికుల ఇబ్బందులు

చాలీచాలని వేతనాలతో హమాలీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షులు కామళ్ల నవీన్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని గడ్డిపల్లిలో గ్రామీణ హమాలీ వర్కర్స్ ‌యూనియన్‌ ‌ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy