Take a fresh look at your lifestyle.
Browsing Category

తెలంగాణ

చేరికలు

బిజెపి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్, మాజీ కేంద్రమంత్రి బిజెపి జాతీయ నాయకురాలు డాక్టర్ దగ్గుబాటి పురందరేశ్వరి గారి సమక్షంలో కరీంనగర్ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు గాజే…

కరెంట్ స్తంభం వైరు ఒకటి తెగిపడి రొండు బర్లు ఒక ఆవు.ఒక కోడె దూడ అక్కడికక్కడే మృతి

వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని గుంటిపల్లి గ్రామంలో ఈ రోజు మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో ...కాల్వ ప్రక్కల గల క్రింది బాయి శేఖర్ మరియు మహేశ్వర్ రెడ్డి వరిచేల్లో పశువుల కాపరులు తమ పశువులను కాస్తూ వుండగా ...అనుకోకుండా అక్కడే వరిచేల్లో…

**బీడి కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ప్రభుత్వమే నిర్మించాలి**

పొద్దంతా రెక్కలు ముక్కలు చేసుకొని బీడిలు చుట్టగా అందులో కటింగ్ లు పోను వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించ లేక సొంత గూడు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకనైన వ్రభుత్వం పునరాలోచించి బీడి కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించాలని…

మిషన్ భగీరథ పనులపై హరీశ్ రావు సమీక్ష

సిద్ధిపేట, మే 26: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పనుల పురోగతిపై రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. సిద్ధిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం మంత్రి…

నిరంకుశ పాలనకు నాలుగేళ్లు : పొంగులేటి

కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ నాలుగు సంవత్సరాల నిరంకుశ పాలనకు నిరశనగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సి.ఎల్.పి.ఉపనేత , ఎమ్మెల్సీ శ్రీ…

తెలంగాణ ముద్దుబిడ్డకు దక్కిన గౌరవం

ఐజేయు అధ్యక్షులుగా దేవులపల్లి* * 28న అధికారిక ప్రకటన * తెలంగాణ ముద్దుబిడ్డ, ఓరుగల్లు పోరాటాల వారసుడు, వర్కింగ్ జర్నలిస్ట్స్ ఉద్యమ నాయకుడు దేవులపల్లి అమర్ గారికి దేశ స్థాయిలో ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది. 25 రాష్ట్రాల వర్కింగ్…

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజి 6, 7 పంప్ హౌస్ పనుల పురోగతి ని పరిశీలించిన మంత్రి హరీష్ రావు

రాష్ట్రంలో సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం కోసం.. మన ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును మంత్రి @trsharish తో కలిసి @nritrs బృందం సందర్శించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ మహాద్భుతం అని, సీఎం శ్రీ కెసిఆర్ మరియు…

కొంపల్లిలో ముగిసిన టిఆర్‌ఎస్‌ ప్లీనరీ

హైదరాబాద్‌: నగర శివారులో కొంపలిలో నిర్వహించిన టిఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశం ముగిసింది. ఈ ప్లీనరీకి సుమారు 13వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. పలు తీర్మానాలను ప్లీనరీలో ప్రవేశపెట్టి బలపరిచారు. ఉదయం 11గంటలకు ప్రారంభమైన ప్లీనరీ సమావేశం…

సిట్టింగ్‌ ఎమ్మెల్యేల అపోహలు దూరం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సియం కేసిఆర్‌ ఒక్క మాట సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఊపిరిపీల్చుకునేలా చేసింది. శుక్రవారం ప్లీనరీలో కేసిఆర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ రానున్న ఎన్నికల్లో సీట్లు ఇస్తామని చెప్పారు. ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy