Take a fresh look at your lifestyle.
Browsing Category

తెలంగాణ

డ్రోన్ కెమెరా తో గద్వాల్ పట్టణంలో లాక్ డౌన్ పరిశీలన

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా గద్వాల్ పట్టణం లో లాక్ డౌన్ ను పక్కాగా అమలు చేసే నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీమతి కె. అపూర్వ రావు IPS ఆదేశాల…

కొరోనా జాగ్రత్తలపై పట్టణాల్లో నిర్లక్ష్యం

గ్రామాల్లోనే ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు రిమ్మనగూడలో శనిగల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి హరీష్ రావు  ‌గ్రామాల్లో కరోనాపై తీసుకుంటున్న జాగ్రత్తలు పట్టణాల్లో కనబడడం లేదని.. అందుకే పట్టణాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని…

‘‘పాణాలగుత్త’’ రాజకీయాలు!

"|సామాజిక మీడియాల అబద్దాల సాహిత్యం రాషేటోళ్ళు, అభద్రతా భావంల పడి వైద్య పరీక్షలకు నిరాకరించెటోళ్ళు, వైద్య సిబ్బంది మీద దాడులు జేషేటోళ్ళు, అందరూ కొరోనాకు సమానమే! మనం జూడకపోయిన ఆన్ని మతాలను సమానంగా జూషేటి కొరోనా తోని మతవిద్వేషాల గేమ్స్ ఆడుడు…

నమస్కారం మన సంస్కారం..! ప్రముఖ నాట్యకళాకారిణి,గురువు డా. సురభి లక్ష్మీ శారద.. వారి కుమార్తె

కొరోనా వైరస్ దరి చేరకుండా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను కూచిపుడి నృత్య రూపంలో ప్రదర్శిస్తున్న ప్రముఖ నాట్యకళాకారిణి,గురువు డా. సురభి లక్ష్మీ శారద..వారి కుమార్తె .. https://youtu.be/vDoX1pgSksI

మంత్రి హరీశ్ రావు, జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజాంబీల్ ఖాన్ పర్యవేక్షణ లో..

సిద్దిపేట పట్టణ ప్రధాన వీధుల్లో సోడియమ్ హైపో క్లో రైడ్ నీళ్ళతో కలిపి స్ప్రే.. సిద్ధిపేట, మార్చి 30: జిల్లా కేంద్రమైన సిద్ధిపేట గాంధీ సర్కిల్ నుంచి లాల్ కమాన్ రోడ్డులో కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి నివారణకై సోమవారం ఉదయం మంత్రి సూచనల…

మాజీ సర్పంచ్ దంపతుల జంట రాధిక, అరుణ్ కుమార్ దేశ్ మఖ్ ల ఔదార్యం

పారిశుద్య కార్మికులకు ధాన్యం సహాయం..! కరోనా వైరస్ ను కట్టడి చేసే క్రమంలో ఓ సర్పంచ్ ల జంట ముఖ్యమంత్రి కేసీఆర్ కు అండగా నిలబడాలని ప్రతిన బునింది.అందుకు అనుగుణంగా తమ గ్రామంలో వైరస్ ను కట్టడి చేసేందుకు అవిశ్రాంతంగా పని చేస్తున్న…

ఆకుపసరులే మందులు.. నీరే పరామన్నాం..

వలస కార్మికుల కరోనా కష్టాలు లాక్ డౌన్ నేపథ్యంలో కాలినడకన సొంత గ్రామాలకు  కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో అన్ని స్తంభించాయి. ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజలు ఇండ్ల నుంచి బయటి రాకుండా కరోనా నివారణ…

నీళ్లు లేక వెలవెలబోతున్న సింగాయి కుంట చెరువు

చెరువులో నీళ్లు లేక వరి పొలాలు ఎండిపోతున్నాయి. గోదావరి నీళ్లు రాక కురవి మండల కేంద్రం శివారు సింగాయకుంట చెరువు నీళ్లు లేక ఎండిపోయింది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లోని చెరువులు నిండి జలకలతో ఉంటే సింగాయకుంట లో…

వైద్యులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌

నకిలీ శానిటైజర్లు, అధిక ధరలకు అమ్మితే చర్యలు జిల్లాలో అన్నీ చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేక తనిఖీలు కరోనా వైరస్‌పై వైద్యులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ ‌టి. వినయ్‌ ‌కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్డిఓలు, తహశీల్దార్లు,…

వడగళ్ల వానతో అపార నష్టం

పాలకుర్తి: వడగళ్ల వర్షం కురిసి రైతన్నకు మిగిలింది కన్నీటి ధార...ఆరుగాళం కష్టపడి పండించిన పంట చేతికందే సమయానికి వడగళ్ల వర్షం కురవడంతో నేలపాలైంది. వడగళ్ల వర్షం రైతన్నను కష్టాల కడలిలోకి నెట్టింది. గురువారం బలమైన ఈదురుగాలులతో వడగళ్ల వర్ఘం…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!