Take a fresh look at your lifestyle.
Browsing Category

వరంగల్

కరోనా నివారణకు సమష్టిగా చర్యలు చేపట్టాలి: కలెక్టర్‌

ప్రపంచ దేశాలను వనికిస్తున్న కరోనా వైరస్‌ను తరిమి కోట్టడానికి జిల్లా యంత్రాంగం సమిష్టిగా చర్యలు చేపట్టి నివారించుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.‌కృష్ణ ఆదిత్య అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ ‌కార్యాలయం నుండి కలెక్టర్‌,ఎస్సీ సంగ్రామ్‌ ‌సింగ్‌…

వైరస్‌ ‌పట్ల అప్రమత్తంగా ఉండాలి: చీఫ్‌ ‌విప్‌

‌కరోనా వైరస్‌ ‌పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ చీఫ్‌ ‌విప్‌ ‌దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. శుక్రవారం ఆయన మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవా లన్నారు. సిఎం కెసిఆర్‌ ‌పిలుపు…

కొరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్‌

‌కరోనా వైరస్‌ ‌కోవిడ్‌-19 ‌వ్యాప్తి చెందకుండా అరికట్టుటకు ముందస్తు జాగ్రత్తలు సీరియస్‌గా తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ‌రాజీవ్‌గాంధీ హనుమంతు ఆదేశించారు. శుక్రవారం కోవిడ్‌-19 ‌వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా ఏంపిడిఓలు, తహశీల్దార్లు, పిహెచ్‌సి,…

వడగండ్లతో రైతన్నకు కన్నీళ్లు

అకాల వర్షంతో వరి, మొక్కజొన్న, మామిడి నేలపాలు వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లాలోని పలు మండలాల్లో ఆకస్మికంగా కురిసిన వడగండ్ల వానతో రైతన్నలకు కన్నీళ్లు మిగిల్చాయి. వర్థన్నపేట, రాయపర్తి, జఫరఘడ్‌ ‌మండలాల్లోని పలు గ్రామాల్లో కురిసిన వడగండ్ల వానతో…

పరిశుభ్రమే కరోనాకు నియంత్రణ : ఆర్డీవో

పరిశుభ్రమే కరోనా వైరస్‌కు నియంత్రణ అని జనగామ ఆర్డీవో సీహెచ్‌ ‌మధుమోహన్‌ అన్నారు. గురువారం బస్టాండ్‌లో డీఎం ధరంసింగ్‌ ఆధ్వర్యంలో ప్రయాణికులకు కరోనా నియంత్రణపై ఆర్డీవో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ప్రయాణం…

నిరంతరం వ్యక్తిగత శుభ్రత పాటించాలి

వైద్యులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే శంకర్‌ ‌నాయక్‌ పెళ్ళిళ్ళకి ఇతర శుభకార్యములకు ప్రజలు దూరంగా ఉండాలని నిరంతరం వ్యక్తిగత శుభ్రత పాటించాలని మహబూబాబాబాద్‌ ‌శాసన సభ్యులు శంకర్‌ ‌నాయక్‌ అన్నారు. గురువారం మండలలోని అయోధ్య పురం…

కరోనా వైరస్‌ ‌నిరోధానికి చర్యలు: మేయర్‌

కరోనా వైరస్‌ (‌కోవిడ్‌-19) ‌వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బల్దియా మేయర్‌ ‌గుండా ప్రకాశ రావు అభిప్రాయపడ్డారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్‌ ‌చాంబర్లో కమిషనర్‌ ‌పమేలా సత్పతి, మేయర్‌ ‌సానిటరీ ఇన్స్పెక్టర్‌…

తహసీల్‌ ఎదుట మహిళా రైతు ఆత్మహత్యాయత్నం

ఐదు సంవత్సరాల నుండి తాసిల్దార్‌ ‌కార్యాలయం చుట్టూ భూమి పట్టా చేయమని తిరిగి వీఆర్వో కు పైసలు ఇచ్చిన కూడ పని కాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో మహిళా రైతు ఆవేదనతో తన కుమారుడితో కలిసి ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి సిద్దమైండి వివరాల్లోకి వెళితే…

జిల్లాలో కరోనా కలకలం

ప్రపంచ వ్యాప్తం గా వణికిస్తున్న కొవిడ్‌ 19 ‌వైరస్‌ ‌మహబూబాబాద్‌ ‌జిల్లాను బుధవారం ఒక్క సారే ఉలికిపడేలా చేసిందో విదేశాలలో చదువుకుం టున్న జిల్లాలోని బయ్యా రం మండలకేంద్రానికి చెందిన యువకుడు గతవారం ఇంటికి రావడం ఇంటికివచ్చిన తర్వాత జ్వరం దగ్గుతో…

జిల్లావ్యాప్తంగా విద్యుత్‌ ఉద్యోగుల ఆందోళన

ఉద్యోగుల విభజన స్థానికత ప్రాతిపదికన జరగాలి ఎన్‌పిడిసిఎల్‌ ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన - ఆంధ్ర మేనేజ్‌మెంట్‌ ‌కాపీల దగ్ధం విద్యుత్‌ ఉద్యోగుల విభజన స్థానికత ప్రాతిపదికన మాత్రమే జరుగాలని డిమాండ్‌ ‌చేస్తూ సోమవారం విద్యుత్‌ ఉద్యోగులు…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!