Take a fresh look at your lifestyle.
Browsing Category

యాదాద్రి – భువనగిరి

యాదాద్రి ఆలయానికి కరోనా ఎఫెక్ట్

యాదాద్రి: యాదాద్రి ఆలయానికి కరోనా ఎఫెక్ట్. నేటి నుంచి మార్చి 31 వరకు ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు. లఘు దర్శనానికి మాత్రమే అనుమతి. నిత్య, శాశ్వత కల్యాణాలు, సత్యనారాయణస్వామి వ్రతాలు, కేశ కండనం రద్దు. EO Yadradri. https://youtu.be/h24rSE9mMKQ

పథకాలు అర్హులందించేందుకు కృషి: యాదాద్రి కలెక్టర్‌ అనితారామచంద్రన్‌

‌ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ‌తెలిపారు. సోమవారం ఆలిండియా సర్వీసుల ట్రైనింగ్‌ అధికారుల బృం దం గ్రూపు లీడర్‌ ఆర్తివర్మ నేతృత్వంలో…

ఫీల్డ్ అసిస్టెంట్ల సమ్మెకు సంఘీభావం

సమస్యల పరిష్కారం కోరుతూ రామన్నపేట మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్‌లు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారానికి 5వ రోజుకు చేరుకుంది. సమ్మెకు మద్దతుగా ఏపిఓ వెంకన్న, సిబ్బందితో కలిసి సంఘీభావం తెలిపారు. విధులను బహిష్కరించిన ఉపాధి సిబ్బంది సోమవారం మండల…

న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా

ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో ఆ ప్రియురాలు తనకు న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటి ముందు గురువారం బందువులతో కలిసి ధర్నాకు దిగింది. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రానికి చెందిన వంగల దీపిక, ఇదే మండలం జనంపల్లి…

పాండు హత్య కేసును ఛేదించిన పోలీసులు

ఇసుక మాఫియాకు అడ్డు తగులుతున్నాడని హత్య నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండుకు తరలింపు  యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లింగరాజుపల్లి గ్రామంలో ఇటీవల ఎమ్మా ర్పీఎస్‌ ‌రాష్ట్ర నాయకుడు చాట్ల పాండును హత్య…

కొనసాగుతున్న మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్లు

మున్సిపల్‌ ఎన్నికలలో భాగంగా నామినేషన్లు మొత్తం 6 దాఖలయ్యాయని మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌బాలశంకర్‌ ‌తెలిపారు. గురువారం భూదాన్‌ ‌పోచంపల్లి పురపాలక కేంద్రంలోని వినోభా బావే మందిరంలో నామినేషన్‌ ‌కేంద్రాలను ఏర్పాటు చేశారు.నామినేషన్‌ ‌లు వేసిన వారు…

గొలనుకొండలో వ్యక్తి దారుణ హత్య

ఆలేరు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గొలనుకొండ గ్రామానికి చెందిన కంతిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి (40)ని సోమవారం జనగాం జిల్లా లింగాల గణపురం మండలంలోని సిరిపురం గ్రామ శివారులో గొలనుకొండ గ్రామానికి చెందిన దానబోయిన పరుషరాములు దారుణంగా హత్య…

ఆలేరు మండల పరిధిలోని 16 గ్రామ పంచాయతీలకు

ఆలేరు మండల పరిధిలోని 16 గ్రామ పంచాయతీలకు గాను 14 గ్రామపంచాయతీలోఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని పోలింగ్ శాతం 94%పోల్ అయిందనిఆలేరు ఎంపీడీవో హనుమంత ప్రసాద్ తెలియజేశారు రాచకొండ కమిషనరేట్పరిధిలోని ఏ సి పి శంకర్ ఆధ్వర్యంలో బందోబస్తుఏర్పాటు చేశారు…

స్వయం సహాయక మహిళా సంఘా అభివృద్ధికి ప్రాధాన్యం

భువనగిరి,జనవరి08(ప్రజాతంత్ర ప్రతినిధి): స్వయం సహాయక మహిళా సంఘాను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడం ద్వారా మహిళా సాధికారతకు పెద్ద పీట వేసినట్లు జిల్లా కలెక్టర్‌ అనితారామ చంద్రన్‌ తెలిపారు. సిక్కిం రాష్ట్రం, త్రిపురకు చెందిన 36 మంది…

ఎన్నికను కట్టుదిట్టంగా నిర్వహించాలి

యాదాద్రి భువనగిరి జనవరి07 (ప్రజాతంత్ర ప్రతినిధి): మండల స్థాయి అధికాయి, పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ఎన్నిక ప్రవర్తనా నియమావళిని ఉ్లంఘన జరగకుండా అన్ని కట్టుదిట్టమైన చర్యు చేపట్టాని జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ కోరారు. సోమవా రం…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!