Take a fresh look at your lifestyle.
Browsing Category

మహబూబ్ నగర్

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత (ఫోర్ వీలర్) డ్రైవింగ్ శిక్షణ

జోగులాంబ జిల్లా ఇంచార్జి ఎస్పీ కె. అపూర్వ రావు, ఐపిఎస్ జిల్లాలోని మహిళలకు ఫోర్ వీలర్ వాహనాల డ్రైవింగ్ నేర్పించడం ద్వారా స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్ద్యేశం తో అలాగే మహిళలు ఇతరుల పై ఆధారపడకుండా ఫోర్ వీలర్ వాహనాలను స్వతహాగా నడిపేందుకు…

దేహదారుఢ్య పరీక్షకు 8369 అభ్యర్ధులు హాజరు

రాష్ట్ర పోలీస్‌శాఖ చేపట్టినటువంటి పోలీస్‌ కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియలో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని క్రీడ మైదానంలో జిల్లాఎస్పీ రెమారాజేశ్వరి ఆద్వర్యంలో చేపట్టినటువంటి కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియ ఈనె 11వ తేదిన మొదలైంది.…

ప్రగతి పురోగమనంవైపు ‘పాల మూరు పురశాఖ’

మహబూబ్‌నగర్‌ పట్టణాన్ని మున్సిపల్‌శాఖసర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు జనరంజకంగా రూపొందించిన 2019`20 వార్షిక సంవత్సర బడ్జెట్‌ 13972.21 క్షతో పామూరు పురశాఖను ప్రగతి పురోగమనంవైపు పయనించేలా కృషి చేయాల ని పురచైర్‌పర్సన్‌, కమిషనరు అన్నారు.…

ఖర్చుల వివరాలు చూపకపోతే అనర్హత వేటు

ఎన్నికల వ్యయ పరిశీలకుడు నూతనకంటి వెంకట్‌ మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 719 గ్రామ పంచాయతీు 6366 వార్డుకు జరుగుతున్న పంచాయతీ ఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థు తమ ఎన్నికల ఖర్చు వివరాల ను ఎన్నికల కమీషన్‌ నిర్థేషించిన పద్దతిలో సమర్పించాల్సివుంటుంది,…

ప్రతి పాఠశాలలో హ్యాండ్‌వాష్‌, సోప్‌కిట్‌లు తప్పనిసరి

మహబూబ్‌నగర్‌, జనవరి 11, (ప్రజాతంత్ర ప్రతినిధి) : ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధుల కోసం హ్యాండ్‌వాష్‌, సోప్‌కిట్‌లు, కిచెన్‌ షెడ్‌లు ఏర్పాట్లు తప్పని సరి అని జిల్లా కలెక్టర్‌ డి.రోనాల్డ్‌ రోస్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ రెవెన్యూ…

పంచాయతీ ఎన్నికు పకడ్భందిగా చేపట్టాలి:కలెక్టర్‌

మహబూబ్‌నగర్‌, జనవరి 10, (ప్రజాతంత్ర ప్రతినిధి) : జిల్లాలోని జిల్లాలో జరిగే పంచాయతీ ఎన్నికు ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండ పకడ్భందిగా చర్యు చేపట్టాని జిల్లా కలెక్టర్‌ డి.రోనాల్డ్‌ రోస్‌ అన్నారు. గురువారం నర్వ మండంలోని జిల్లా పరిషత్‌…

అభివృద్ధి పను వేగవంతం చేయాలి:ఎమ్మెల్యే

వనపర్తి, జనవరి 10, (ప్రజాతంత్ర విలేకరి) : బండరావిపాకు కొంకపల్లి పునరావాస కేంద్రా పనును త్వరితగతిన పూర్తి చేయాని జిల్లా కలెక్టర్‌ శ్వేతామహంతితో ఎమ్మెల్యేసింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చర్చించారు. గురువారం నాడు కలెక్టర్‌తో ఎమ్మెల్యే వివిధ…

గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం బాధ్యత మహిళా మేస్త్రీదే

మహబూబ్‌నగర్‌, జనవరి 10, (ప్రజాతంత్ర ప్రతినిధి) :జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో మరుగుదొడ్ల నిర్మాణం బాధ్యత మహిళా మేస్త్రీదేనని జిల్లా కలెక్టర్‌ డి.రోనాల్డ్‌ రోస్‌ అన్నారు. గురువారం డిఆర్‌డిఎ మహిళా సమాఖ్య భవనం బండమీదిపల్లిలో ఏర్పాటు చేసిన…

కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టాలి: డిఈఓ

మహబూబ్‌నగర్‌, జనవరి 9, (ప్రజాతంత్ర ప్రతినిధి) : విద్యార్ధులు  ఇన్‌స్పైర్‌ అవార్డు ద్వారా కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టాలని మహబూబ్‌నగర్‌ జిల్లా విద్యాశాఖాధికారి సోమిరెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఫాతిమా విద్యాయంలో గత మూడు రోజుగా…

పెండిరగ్‌ భూసేకరణ పను వెంటనే పూర్తి చేయాలి

మహబూబ్‌నగర్‌, జనవరి 8, (పజాతంత్ర ప్రతినిధి) : జిల్లాలో జాతీయ రహదారి భూసేకరణ పను, పెండిరగులో ఉన్న భూసేకరణ పను త్వరితగతిన పూర్తి చేయాని జిల్లా కలెక్టర్‌ డి.రోనాల్డ్‌ రోస్‌ అన్నారు. మంగళవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాయంలో తహశీల్దార్లు, డిప్యూటి…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!