Take a fresh look at your lifestyle.
Browsing Category

నిజామాబాద్

రాష్ట్ర వ్యాప్తంగా 230కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం

నిజామాబాద్‌  ‌తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా 230కోట్ల మొక్కలు నాటడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నాడిక్కడ డియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అడవుల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ‌కృషి చేస్తున్నారని తెలిపారు.…

నేడు మేడారానికి గవర్నర్‌, ‌సిఎం ఏర్పాట్లను పర్యవేక్షించిన సిఎస్‌ , ‌డిజిపిలు

ప్రజాతంత్ర, ములుగు:  అమ్మవార్లను దర్శించుకునేందుకు గవర్నర్‌ ‌తమిళిసై సౌందర్‌ ‌రాజన్‌, ‌ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం మేడారం రానున్నారు. గవర్నర్‌, ‌సీఎం కేసీఆర్‌ ‌పర్యటన నేపథ్యంలో మేడారంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.…

ప్రాణాలు తీసిన రూ.1000 పందెం మద్యం తాగే విషయంలో పందెం

‌ప్రజాతంత్ర, నిజామాబాద్‌: ‌కేవలం వెయ్యి రూపాయల కోసం పందెం కాసి అరగంటలో ఫుల్‌ ‌బాటిల్‌ ‌మద్యం తాగి ప్రాణాలు కోల్పోయాడో వ్యక్తి. తెలంగాణలోని నిజామాబాద్‌ ‌జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని దర్పల్లికి చెందిన కడమంచి…

ఏకగ్రీవ పంచాయతీతో గ్రామా అభివృద్ధి

నిజామాబాద్‌, జనవరి 9 : గ్రామా అభివృద్ధిని దృష్టి లో ఉంచుకొని ప్రజు ఏకతాటిపైకి వచ్చి పంచాయతీ పాకవర్గాను ఏకగ్రీవం చేసుకోవాని బాన్యువాడ మ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి సూచించారు. ఇలా చ ఏయడంలో తప్పు లేదని అన్నారు. గ్రామాు ఆర్థకింగా పరిపుష్టం…

కెసిఆర్ సారు మళ్లీ రావాలి.

కోరుట్ల నియోజకవర్గం రోడ్ షో లో ఎంపి కవిత ఏ పని చేసినా మనసు పెట్టి పని చేసే కెసిఆర్ సారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం కోరుట్ల నియోజకవర్గం లోని ఇబ్రహీంపట్నం , మల్లాపూర్ మెట్…

నీళ్ల పంచాయతీ వస్తే చంద్రబాబు మనకు న్యాయం చేస్తాడా…

భీమ్ గల్ రోడ్ షో లో ఎంపీ కవిత భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కు మన తెలంగాణ కు మధ్య నీళ్ల పంచాయతీ వస్తే చంద్రబాబు నాయుడు మనకు న్యాయం చేస్తాడా.. ఈ విషయంపై ఆలోచన చేయాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రజలను కోరారు. శుక్రవారం రాత్రి…

మళ్లీ టిఆర్ఎస్ ను ఆశీర్వదించండి రోడ్ షోలలో ఎంపీ కవిత

టిఆర్ఎఎస్ పార్టీని మళ్లీ ఆశీర్వదించండి ..కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయండి అని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ప్రజలకు పిలుపునిచ్చారు. కెసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే మనం కలలుగన్న బంగారు తెలంగాణ నిర్మాణం జరుగుతుందని అన్నారు. బుధవారం…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!