Take a fresh look at your lifestyle.
Browsing Category

నాగర్ కర్నూల్

విదేశాల నుండి వచ్చిన వారి వివరాలు సేకరించాలి

అంతరాష్ట్ర చెక్‌ ‌పోస్ట్ ఏర్పాటు, థియేటర్లు, బార్లు మూసివేయాలి: జిల్లా కలెక్టర్‌ ‌శ్రీధర్‌ విదేశాల నుండి జిల్లాకు వచ్చిన వారి వివరాలను, ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన వారి వివరాలను సేకరించి కచ్చితమైన సమాచారాన్ని అందించాలని అధికారులను…

ఏబివిపి నాయకుల అరెస్టుకు నిరసనగా కెసిఆర్‌ ‌దిష్టిబొమ్మ దహనం

నాగర్‌కర్నూల్‌: ఏబీవీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి వారిపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తి వేయాలని గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ ‌చౌరస్తాలో కేసీఆర్‌ ‌దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎబివిపి జిల్లా కన్వీనర్‌…

ఆసిఫాబాద్‌లో రైతుల ధర్నా రాస్తారోకో

ఆసిఫాబాద్‌లోని హీనా పత్తిమిల్లు ఎదురుగా బుధవారం రోజు పెద్దఎత్తున రైతులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. పత్తిరైతులమైన తమను ప్రభుత్వ అధికారులు చిన్నచూపుచూస్తున్నారని సిసిఐ ద్వారా కోనవాల్సిన పత్తిని కోనుగోలు చేయడం లేదనివెంటనే సంబంధిత వ్యవసాయ…

ఇం‌టర్‌ ‌పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్‌

ఇం‌టర్‌ ‌పరీక్ష కేంద్రాలలో ఓఆర్‌ఎస్‌ ‌ద్రావణం తో పాటు ప్రథ•మ చికిత్స ఏర్పాట్లు చేయాలి అని జిల్లా కలెక్టర్‌ ‌షేక్‌ ‌యాస్మిన్‌ ‌బాష అన్నారు. బుధవారం నుండి ప్రారంభమైన ఇంటర్‌ ‌పరీక్ష కేంద్రాలలో విద్యార్థుల కోసం ఓఆర్‌ఎస్‌ ‌ద్రావణం తో పాటు…

‌ప్రారంభమైన ఇంటర్‌ ‌పరీక్షలు

జిల్లాలో 7,273 విద్యార్థులు హాజరు 502 మంది విద్యార్థుల గైర్హాజరు పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్‌ ‌జిల్లాలో తొలిరోజు ఇంటర్‌ ‌మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం జిల్లాలో ఏర్పాటు చేసిన 29 పరీక్షా…

చిన్నారి శరీరంలో 11 సూదులు

వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల కేంద్రంకు చెందిన మూడేళ్ల చిన్నారి శరీ రంలో 11 సూదులు బయటపడ్డాయి. అవి శరీరంలోకి ఎలా వెళ్లాయి ఎవరైన జొప్పించార, అనేది తెలియలేదు. మండల కేంద్రానికి చెందిన పెబ్బేటి అశోకు అన్నపూర్ణ కు ఇద్దరు కూతుళ్లు , ఒక కొడుకు…

ఆత్మ విశ్వాసంతో పరీక్షలు రాయాలి

పదవ తరగతి విద్యార్థులు పరీక్షలంటే భయం వీడి మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాస్తే తప్పకుండా ఉత్తమ ఫలితాలు సాధిస్తారని నాగర్‌ ‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ ‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని లహరి గార్డెన్‌ ‌లో నాగర్‌ ‌కర్నూల్‌…

ఎన్నికు నిర్వహించే సిబ్బందికి సహకరించండి

నాగర్‌కర్నూల్‌, జనవరి 4, (ప్రజాతంత్ర విలేకరి) : జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికు పకడ్బందిగా నిర్వహించుటకు రెవెన్యూ శాఖ నుండి కావసిన సహకరాన్ని అధికాయి తీసుకోవాని జిల్లా రెవెన్యూ అధికారి డి.మధుసుదన్‌ నాయక్‌ తెలిపారు. శుక్రవారం జిల్లా…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!