Take a fresh look at your lifestyle.
Browsing Category

జనగామ

ఖతర్‌లో ఉద్యోగావకాశాలు

జనగామ: తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ తెలంగాణ ఓవర్సీస్‌ ‌మ్యాన్‌పవర్‌ ‌కంపెనీ హైధరాబాద్‌ ఆధ్వర్యంలో ఖతర్‌ ‌దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల ఉపాధ్యాయులుగా పనిచేసేందుకు అర్హతగల వారికి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి అధికారి…

ప్రజల ఆరోగ్యంతో చెల గాటమొద్దు

స్వలాభాల కొరకు ప్రజల ఆరోగ్యంతో చెల గాటమాడొద్దని, పాసిపోయిన మాంసం, చికెన్‌, తిను పదార్థాలు విక్రయిస్తే హోట్ల పై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పలు హోట్ల పై ఆయన ఆదేశాల మేరకు…

పశువు అభివృధ్ధిలో గోపామిత్ర పాత్ర కీలకం

జనగామ, జనవరి 10, (ప్రజాతంత్ర ప్రతినిధి) : రైతుకు మేుజాతి పశువు సంతతి సంక్రమిస్తుందంటే గోపామిత్ర పాత్ర ఎంతో కీకమైందని తెంగాణ రాష్ట్ర పశుగణాభివృధ్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ జి మంజువాణి అన్నారు. గోపామిత్ర ఆధ్వర్యంలో…

పల్లెల్లో వేడెక్కిన రాజకీయం పోటీపడుతున్న యువనేతు బుజ్జగింపుల్లో పార్టీ నాయకులు

జనగామ, జనవరి 9 : సర్పంచ్‌, వార్డు సభ్యు పదవు కోసం పోటీ పడుతున్న ఆశావహుతో పల్లెల్లోసందడి నెకొంది. ప్రధానంగా యువత ఎక్కువమంది నామినేష న్లు వేస్తున్నారు. కొమ్ము తిరిగిన రాజకీయనేతకు సవాళ్లు విసరుతున్నారు. పోటీ చేయాని ఆశిస్తున్న అభ్యర్థు పదవును…

బంగారు తెంగాణే సీఎం కేసీఆర్‌ క్ష్యం

జనగామ, జనవరి 07, (ప్రజాతంత్ర ప్రతినిధి) : తెంగాణ రాష్ట్రాన్ని బంగారు తెంగాణగా తీర్చిదిద్దాని సీఎం కేసీఆర్‌ క్ష్యమని, గ్రామాకు గ్రామాలే కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు.…

కార్మికుకు పెద్దపీట వేసిన ఘనత కేసీఆర్‌దే

జనగామ, జనవరి 05, (ప్రజాతంత్ర ప్రతినిధి) : చేనేత కార్మికుకు పెద్దపీట వేసి అన్ని రంగాల్లో ముందుంచిన ఘనత తెంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మార్కండేయ దేవాయంలో పోపా…

ఉద్యోగు సమన్వయంతో విధు నిర్వర్తించాలి : కలెక్టర్‌

జనగామ, జనవరి 02, (ప్రజాతంత్ర ప్రతినిధి) : నూతన సంవత్సరంలో జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగు సమన్వయంతో విధు నిర్వర్తించాని జిల్లా కలెక్టర్‌ టి వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తెంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్‌…

గ్రామస్తులు రాసిన హామీ పత్రంపై ఎమెల్యేని సంతకం పెట్టమంటే సుముఖత వ్యక్టం చేయని జనగామ అసెంబ్లీ నియోజక…

గ్రామస్తులు రాసిన హామీ పత్రంపై ఎమెల్యేని సంతకం పెట్టమంటే సుముఖత వ్యక్టం చేయని జనగామ అసెంబ్లీ నియోజక వర్గ తెరసా అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!