Take a fresh look at your lifestyle.
Browsing Category

జగిత్యాల

ప్రాణాల రక్షణకే ఈ-వాహన సేవలు రక్త సేకరణ వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్‌ ‌రవి

ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాదితులకు రక్తం అందించేందుకు, రక్త దాతల రక్త నిల్వలను సేకరించేందుకు బ్లడ్‌ ‌ట్రాన్స్‌పోర్టేషన్‌ ‌వాహనం వినియోగపడుతుందని అపాయకర పరిస్థితుల్లో ఈ వాహనాన్ని సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్‌ ‌రవి…

విలువైన సమయం… సన్మానాలకే అంకితం

దశాబ్దాలపాటు పురపాలక ఎలికలో కొనసాగిన కాంగ్రెస్‌పాలనతో విసిగిపోయిన జగిత్యాల జనం కొత్త ఆశలతో తెరాస కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకొన్నా భాద్యతలను స్వీకరించిన నాటినుంచి పురపాలనపై తమదైన ముద్ర వేయాల్సిన కొత్త చైర్మన్‌ ‌వర్గం కాస్తా విలువైన…

పీహెచ్‌సీని తనిఖీ చేసిన జగిత్యా కలెక్టర్‌

జగిత్యాల అర్భన్‌లోని మోతె వాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్‌ డా.ఏ.శరత్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆసుపత్రికి వచ్చిన పోచమ్మ వాడకు చెందిన రాజవ్వ, హన్మాన్‌వాడకు చెందిన గుండేటి రాజేశ్వరి తో కలెక్టర్‌…

కాళేశ్వరంతో చొప్పదండికే తొుత బ్ది చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌

జగిత్యాల, జనవరి 4 : ఆసియా లోనే అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వర మనీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన ప్రాజెక్టుతో తెంగాణ సస్యశ్యామమవుతుందని చొప్ప దండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణ ఘనత సీఎం కేసీఆర్‌కే…

రైతు సంక్షేమమే సిఎం కెసిఆర్ లక్ష్యం

జగిత్యాల , జనవరి 4 : దేశవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా రైతుకు 24 గంట విద్యుత్‌ పంపిణీ చేస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌దని కోరుట్ల ఎమ్మెల్యే క్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. రైతుబంధు, రైతుభీమా పథకాను ప్రవేశపెట్టి వారికి భరోసా ఇచ్చారని అన్నారు.…

కూటమి వి ఆపద మొక్కులు… ఇటిక్యాల రోడ్ షో లో ఎంపీ కవిత

కూటమి కట్టిన పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం ఆపద మొక్కులు మొక్కుతున్నాయని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం జగిత్యాల నియోజక వర్గం లో ని రాయికల్ మండలం ఇటిక్యాల లో డాక్టర్ సంజయ్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో…

రైతులకు నీళ్లు ఆపిన.. బాబుతో కాంగ్రెస్‌ పొత్తా?

కుట్రలు చేసే చంద్రబాబును నమ్మకండి జగిత్యాల రోడ్‌షోలో తెరాస ఎంపీ కవిత జగిత్యాల, నవంబర్‌ 29 (ప్రజాతంత్ర ప్రతినిధి) : రైతులకు నీళ్లు ఆపిన బాబుతో కాంగ్రెస్‌ పొత్తా అంటూ తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. జగిత్యాల నియోజక వర్గంలో…

స్వతంత్ర అభ్యర్థి వినూత్న ప్రచారం….

చెప్పు చేతిలో పెట్టి వోట్ల వేట జగిత్యాల, నవంబర్‌ 23 (పజాతంత్ర ప్రతినిధి) తప్పు చేస్తే చెప్పుతో కొట్టండి.. రాజనీమా చేయించి వెనక్కి పిలవండి.. ఇదీ ఓ ఇండి పెండెంట్‌ అభ్యర్తి ప్రచారం.. ఎన్నికలు వచ్చాయంటే చాలు.. అభ్యర్థుల ప్రచార…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!