Take a fresh look at your lifestyle.
Browsing Category

కరీంనగర్

రేపు కరీం నగర్ కి సీఎం కేసీఆర్

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం కరీనంగర్ పట్టణంలో పర్యటించనున్నారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్ నుంచి వచ్చిన కొద్దిమందికి కరోనా వైరస్ సోకినట్లు తేలడంతో…

కరోనాపై నిర్లక్ష్యం తగదు: ఎమ్మెల్యే

కరోనా వ్యాదిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తమకు తాము కాపాడుకునే ప్రయత్నం చేయాలని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ అన్నారు.బుధవారం నాడు ఆయన పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో…

అ‌క్రమ లే ఔట్లపై కఠిన చర్యలు:ఆర్డీఓ

రూ. 5.16 కోట్ల అపరాధ రుసుము చెల్లించాలి - రెగ్యులరైజ్‌ ‌చేసుకోవడానికి 3 రోజులే పట్టణాలలో, గ్రామాల్లో అక్రమ లేఔట్ల నిర్మాణాలను ప్రభుత్వం ఉపేక్షించదని, వాటిపై కఠినచర్యలు తీసుకుంటామని పెద్దపల్లి ఆర్డీఓ శంకర్‌ ‌కుమార్‌ ‌హెచ్చరించారు.…

రాజన్న ఆలయానికి కరోనా ప్రభావం

కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ అతితక్కువగా ఉంది.ప్రతినిత్యం వేలాది భక్తులతో కిటకిటలాడే రాజన్న గుడిలో బుధవారం కేవలం పదుల సంఖ్యలో భక్తులు కనిపించారు.ఆలయంలోకి ప్రవేశించిన భక్తులను పోలీసులు…

జీవితంపై విరక్తి చెంది వివాహిత మృతి

ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన సుంకం శాంతిప్రియ (26) అనే వివాహిత జీవితంపై విరక్తి చెంది తన ఇంట్లో ఆదివారం రాత్రి ఆత్మహత్మ చేసుకోని చనిపోయినట్లు ఎఎస్‌ఐ ‌రవి తెలిపారు. పోలీసులు కథనం ప్రకారం ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన శాంతిప్రి…

డివైడర్‌ను ఢీకొట్టి కల్వర్టులో పడ్డ కారు ఏడుగురికి గాయాలు

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ ‌మండలం కాట్నపల్లి వద్ద సోమవారం ఉదయం కారు డివైడర్‌ను ఢీకొట్టి కల్వర్టులో పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు గాయపడ్డారు. హైదరాబాద్‌ ఉప్పల్‌కు చెందిన సివిల్‌ ఇం‌జనీర్‌ ‌మంతెన రామకృష్ణ తన కుటుంబ…

యూనిఫామ్‌ ‌ధరించకుంటే కేసులు తప్పవు: ఎస్సై

ఆటో డ్రైవర్లు యూనిఫామ్‌ ‌ధరించకుంటే కేసులు తప్పవని, వాహనం నడిపేటప్పుడు యూనిఫామ్‌ ‌తప్పనిసరిగా ధరించాలని ఇబ్రహీంపట్నం ఎస్‌ఐ అశోక్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని తిమ్మాపూర్‌లో ఆటో డ్రైవర్లకు, వాహనదారులకు, యువతకు హెల్మేట్‌, ఇతర నిబంధనల పై అవగహన…

పైసలిస్తేనే పర్మిషన్లు ఓకే.. లేకుంటే కొర్రే జగిత్యాల మున్సిపాలటిలో మనీగోల

రాష్ట్ర ప్రభుత్వం ఇంటినిర్మాణాలకు పారదర్శకంగా అనుమతులివ్వాలని అదేశాలిస్తున్నా జగిత్యాల మున్సిపాలిటిలో అవినీతి భూతం కాస్తా అధికారులను పక్కదారి పట్టిస్తు లంచం ఇవ్వనిదే ఫైలు ముందుకు కదలనివ్వక ఇంటి యజమానులను ఇబ్బందులకు గురిచేస్తున్న యదార్ధమిది.…

చిరుత పులి చర్మం కేసులో ముగ్గురి అరెస్టు

 ‌సమావేశంలో మాట్లాడుతున్న రామగుండం సీపీ సత్యనారాయణ, పులి చర్మంను పరిశీలిస్తున్న సీపీ, అడిషనల్‌ ‌డీసీపీలు చిరుత పులి చర్మం కేసులో ముగ్గురి నిందితులను రామగుండం పోలీస్‌ ‌కమీషనరేట్‌ ‌పరిధిలోని టాస్క్‌ఫోర్స్ ‌పోలీసులు పట్టుకున్నారు.ఈ…

ఇష్టంతో ‘పది’ పరీక్షలకు హాజరుకండి: కలెక్టర్‌

పదోతరగతి వార్షిక పరీక్షలు దగ్గరపడ్డాయని అ పరీక్షలకు హజరయ్యే విధ్యార్థులు భయాన్ని వీడాలని ఇష్టంతో చదువుకొని పరీక్షలలో మంచి మార్కులు సాధించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్‌ ‌రవి అన్నారు. బుధవారం బీర్‌పూర్‌ ‌మండలంలోని పల్లెప్రగతి పనులను…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!