Take a fresh look at your lifestyle.
Browsing Category

జిల్లాలు

సిద్దిపేటలో తొలి కొరోనా కేసు

సిద్దిపేట జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. గజ్వేల్‌కు చెందిన 51ఏళ్ల వ్యక్తికి కరోనా నిర్ధారణ అయినట్లు కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి బుధవారం తెలిపారు.  బాధితుడు ఇటీవల దిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన మత పరమైన సమావేశాలకు హాజరై తిరిగి…

మంత్రి హరీశ్ రావు, జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజాంబీల్ ఖాన్ పర్యవేక్షణ లో..

సిద్దిపేట పట్టణ ప్రధాన వీధుల్లో సోడియమ్ హైపో క్లో రైడ్ నీళ్ళతో కలిపి స్ప్రే.. సిద్ధిపేట, మార్చి 30: జిల్లా కేంద్రమైన సిద్ధిపేట గాంధీ సర్కిల్ నుంచి లాల్ కమాన్ రోడ్డులో కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి నివారణకై సోమవారం ఉదయం మంత్రి సూచనల…

కరోనా నివారణకు సమష్టిగా చర్యలు చేపట్టాలి: కలెక్టర్‌

ప్రపంచ దేశాలను వనికిస్తున్న కరోనా వైరస్‌ను తరిమి కోట్టడానికి జిల్లా యంత్రాంగం సమిష్టిగా చర్యలు చేపట్టి నివారించుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.‌కృష్ణ ఆదిత్య అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ ‌కార్యాలయం నుండి కలెక్టర్‌,ఎస్సీ సంగ్రామ్‌ ‌సింగ్‌…

కొరోనాతో మూసిన పర్ణశాల ఆలయ తలుపులు

బేరాలు లేక బేజారు: పర్ణశాలలో చిరు వ్యాపారాలు సాగించే వ్యాపారులకు గత వారం రోజులుగా వ్యాపారాలు సాగక బేజారెత్తుతున్నారు. కరోనా పుణ్యమా అని భక్తులు, పర్యాటకుల తాకిడి తగ్గడంతో అప్పులు చేసి తెచ్చిన వివిద రకాలు వస్తువుల అమ్మకాలు పూర్తిగా ఆగి…

రామాలయంలోకి ప్రవేశాలు పూర్తిగా రద్దు

కరోనా ప్రభావంపై భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవాలయంలోకి భక్తుల ప్రవేశం పూర్తిగా రద్దు చేస్తున్నట్లు దేవస్థానం ఇఓ నరసింహులు తెలిపారు. దేవదాయ ధర్మాదయ శాఖ కమీషనర్‌ ఆదేశాల మేరకు శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుండిశ్రీస్వామివారి ఆలయం ఉపాలయములు,…

విదేశాల నుండి వచ్చిన వారి వివరాలు సేకరించాలి

అంతరాష్ట్ర చెక్‌ ‌పోస్ట్ ఏర్పాటు, థియేటర్లు, బార్లు మూసివేయాలి: జిల్లా కలెక్టర్‌ ‌శ్రీధర్‌ విదేశాల నుండి జిల్లాకు వచ్చిన వారి వివరాలను, ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన వారి వివరాలను సేకరించి కచ్చితమైన సమాచారాన్ని అందించాలని అధికారులను…

వైరస్‌ ‌పట్ల అప్రమత్తంగా ఉండాలి: చీఫ్‌ ‌విప్‌

‌కరోనా వైరస్‌ ‌పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ చీఫ్‌ ‌విప్‌ ‌దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. శుక్రవారం ఆయన మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవా లన్నారు. సిఎం కెసిఆర్‌ ‌పిలుపు…

కొరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్‌

‌కరోనా వైరస్‌ ‌కోవిడ్‌-19 ‌వ్యాప్తి చెందకుండా అరికట్టుటకు ముందస్తు జాగ్రత్తలు సీరియస్‌గా తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ‌రాజీవ్‌గాంధీ హనుమంతు ఆదేశించారు. శుక్రవారం కోవిడ్‌-19 ‌వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా ఏంపిడిఓలు, తహశీల్దార్లు, పిహెచ్‌సి,…

రేపు కరీం నగర్ కి సీఎం కేసీఆర్

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం కరీనంగర్ పట్టణంలో పర్యటించనున్నారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్ నుంచి వచ్చిన కొద్దిమందికి కరోనా వైరస్ సోకినట్లు తేలడంతో…

వడగండ్లతో రైతన్నకు కన్నీళ్లు

అకాల వర్షంతో వరి, మొక్కజొన్న, మామిడి నేలపాలు వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లాలోని పలు మండలాల్లో ఆకస్మికంగా కురిసిన వడగండ్ల వానతో రైతన్నలకు కన్నీళ్లు మిగిల్చాయి. వర్థన్నపేట, రాయపర్తి, జఫరఘడ్‌ ‌మండలాల్లోని పలు గ్రామాల్లో కురిసిన వడగండ్ల వానతో…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy