Take a fresh look at your lifestyle.
Browsing Category

ఖమ్మం

‌ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు ప్రారంభం

మాస్క్‌లతో పది పరీక్షలకు విద్యార్థులు తొలి రోజు 17,909 మంది విద్యార్థులకు 17,851హజరు 58 మంది గైర్హాజర్‌ 99.68 ‌శాతం నమోదు ఖమ్మం :పదవ తరగతి పరీక్షలు గురువారం తొలిరోజు ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 94…

‌ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

ఖమ్మం నగరంలో సిపిఎం 2 టౌన్‌ ‌కమిటి ఆధ్వర్యంలో శుక్రవారం సరితాక్లినిక్‌ ‌సెం•ర్‌లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేసారు. సిఐటియు రాష్ట్ర కార్యా)యానికి తాళం వేయటాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహ కులు తెలిపారు. ఈ సందర్బంగా…

సీఎం కేసీఆర్‌ ‌దిష్టిబొమ్మ దగ్ధం

అసెంబ్లీ ముట్ట డి చేసిన పిడిఎస్‌యూ నాయకు లపై లాఠీచార్జ్‌ని ఖండిస్తు బుధ వారం జిల్లా కేంద్రంలో ముఖ్య మంత్రి కేసీఆర్‌ ‌దిష్టిబొమ్మని దగ్దం చేశారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యూ జిల్లా అధ్యక్షులు పోలేబొయిన కిరణ్‌కుమార్‌ ‌మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర…

ఇళ్ల కేటాయింపులో అవకతవకలు: ఎంపి రేవంత్‌ ‌రెడ్డి

తెలంగాణ భవన్‌ ‌వద్ద ఖమ్మం మహిళల ఆందోళన కేటీఆర్‌ ‌సమాధానం చెప్పాలి : ఎంపి రేవంత్‌ ‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ ‌బెఢ్రూం ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఖమ్మం నియోజకవర్గానికి చెందిన…

డీసీసీబీ చైర్మన్‌ ‌పీఠంపై ఉత్కంఠత!

అధిష్టానం నిర్ణయం కోసం ఎదురుచూపు - బ్రహ్మయ్య, నాగభూషణం మధ్య పోటీ పోటా పోటీగా ఫైరవీలు - సీఎం ఆశిస్సుల కోసం ప్రయత్నాలు ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ (‌డీసీసీబీ) చైర్మన్‌ ‌పీఠంపై ఉత్కంఠత కొనసాగుతుంది. డీసీసీబీ,డీసీఎంఎస్‌…

రాష్ట్ర స్థాయిలో ‘పేట’ షీ టీమ్‌ ‌నెంబర్‌ ‌వన్‌

మహిళలను వేధించే ఆకతాయిల ఆట కట్టించేందుకు షీ టీమ్‌ ఏర్పడి 5సంవత్సరాలు కావోస్తుంది డిఎస్పి ఆధ్వర్యంలో ఒక ఎస్సై, ఒక మహిళ కానిస్టేబుల్స్, ఇద్దరు పోలీసులతో షీ టీమ్‌ ఏర్పడ్డ తరువాత పోకిరిల ఆట కట్టించేం దుకు జిల్లా వ్యాప్తంగా సూర్యాపేట, కోదాడ,…

రాలిన పూతతో మామిడి రైతుల ఆందోళన

ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది పిందె వేయాల్సిన దశలో పూత రాలిపోతుండటంతో మామిడి రైతు లు ఆడియాసలు ఆశలయ్యాయి. ఈ ఏడాది ఆలస్యంగా జనవరి నెలాఖరు వరకు పూతకు వచ్చిన మామిడి రైతుకు ఆశలు చిగురిం చాయి.పిందె తొడగాల్సిన తరుణంలో పూత రాలటం,వచ్చిన పూత వాతావరణంలో…

‘‌సహకార’ నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

ఈనెల 15న జరిగే సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారం ఖమ్మం జిల్లాలో ప్రారంభమైంది. ఉదయం నుండే ఆయా గ్రామాల్లో దీనికి సంబంధించిన కోలాహలం కనిపించింది. నిర్దేశించిన ప్రోఫార్మాలో అభ్యర్దులు తమ పేరు, తదితర వివరాలను…

నేడు మేడారానికి గవర్నర్‌, ‌సిఎం ఏర్పాట్లను పర్యవేక్షించిన సిఎస్‌ , ‌డిజిపిలు

ప్రజాతంత్ర, ములుగు:  అమ్మవార్లను దర్శించుకునేందుకు గవర్నర్‌ ‌తమిళిసై సౌందర్‌ ‌రాజన్‌, ‌ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం మేడారం రానున్నారు. గవర్నర్‌, ‌సీఎం కేసీఆర్‌ ‌పర్యటన నేపథ్యంలో మేడారంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.…

కాంగ్రెస్‌ ‌గెలుపు అభివృధ్దికి బాటలు వేస్తోంది

ఖమ్మం, జనవరి 17 (ప్రజాతంత్ర విలేకరి) : ఈనెల 22న జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌పార్టీ అభ్యర్దులకు ఓటు వేసి అభివృధ్దికి బాటలు వేయాలని జిల్లా కాంగ్రెస్‌ ‌కమిటి అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ ‌పిలుపునిచ్చారు. శుక్రవారం…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy