Take a fresh look at your lifestyle.
Browsing Category

ఆదిలాబాద్

కంది రైతులకు మహాపోటు

పక్క రాష్ట్రం నుంచి వస్తున్న కందిపంట తనిఖీలతో చెక్‌ ‌పెడుతున్న అధికారులు జిల్లాలోని వివిధ మార్కెట్‌ ‌యార్డుల్లో పంట కొనుగోళ్లు జరుగుతుండగా అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తూ రైతుల వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. జిల్లాలోని…

శివనామస్మరణతో మారుమోగిన దేవాలయాలు

శుక్రవారం రోజున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని దేవాలయాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి. ఉదయాన్నే భక్తులు మండలంలోని బాదంపల్లి,ధర్మారం,కలముడుగు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి దేవాలయాలను దర్శించుకున్నారు.…

నేడు మేడారానికి గవర్నర్‌, ‌సిఎం ఏర్పాట్లను పర్యవేక్షించిన సిఎస్‌ , ‌డిజిపిలు

ప్రజాతంత్ర, ములుగు:  అమ్మవార్లను దర్శించుకునేందుకు గవర్నర్‌ ‌తమిళిసై సౌందర్‌ ‌రాజన్‌, ‌ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం మేడారం రానున్నారు. గవర్నర్‌, ‌సీఎం కేసీఆర్‌ ‌పర్యటన నేపథ్యంలో మేడారంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.…

ఏకగ్రీవ పంచాయతీకు నజరానాు

ఆదిలాబాద్‌, జనవరి 9 : సమైక్య రాష్ట్రంలో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీకు నజరానాు సకాంలో విడు ద కాకపోగా.. గ్రామ పంచాయతీ పాక వర్గా గడువు కూడా ముగిసిపోయేది. తెంగాణ ప్రభుత్వం వచ్చాక మాత్రం ఏకగ్రీవ పంచాయతీకు రూ.10క్ష నజరానా నిధు విడుద చేయటంతో ప్లలొ…

పంచాయతీ పోరుకు సిద్ధం

ఆదిలాబాద్‌,జనవరి5(ఆర్‌ఎన్‌ఎ): జిల్లాలో పంచాయితీ ఎన్నికకు రంగం సిద్దం చేశారు. మొదటి విడత ఎన్నికు జరిగే పంచాయతీకు ఈ నె 7 నుంచి నామినేషన్ల పక్రియ ప్రారంభంకానుంది. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 465 పంచాయల్లో…

సమస్యాత్మక గ్రామాల్లో చివరిదశలో ఎన్నికు ఏజెన్సీ గ్రామాన్నీ మూడో విడతలో చేరిక

ఆదిలాబాద్‌, జనవరి 2(ప్రజాతంత్ర ప్రతినిధి) : ఆదిలాబాద్‌ జిల్లాలోని 17 మండలాను మూడు భాగాుగా విభజించారు. మొదట, మూడో విడతలో ఆరేసి మండలాల్లో ఎన్నికు జరగనున్నాయి. రెండోవిడతలో అయిదు మండలాల్లో ఎన్నికు నిర్వహించనున్నారు. 21వ తేదీన మొదటి విడత, 25వ…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy