Take a fresh look at your lifestyle.

యూనిఫామ్‌ ‌ధరించకుంటే కేసులు తప్పవు: ఎస్సై

ఆటో డ్రైవర్లు యూనిఫామ్‌ ‌ధరించకుంటే కేసులు తప్పవని, వాహనం నడిపేటప్పుడు యూనిఫామ్‌ ‌తప్పనిసరిగా ధరించాలని ఇబ్రహీంపట్నం ఎస్‌ఐ అశోక్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని తిమ్మాపూర్‌లో ఆటో డ్రైవర్లకు, వాహనదారులకు, యువతకు హెల్మేట్‌, ఇతర నిబంధనల పై అవగహన కల్పించారు. ఈ సంధర్భంగా ఎస్‌ఐ అశోక్‌ ‌మాట్లడుతూ ఆటో డ్రైవర్లు నిబంధనలకు వ్యతిరేఖంగా ఓవర్‌లోడుతో వెళితే కేసులు నమోద్‌ ‌చేస్తామని, వాహనదారులు ప్రయాణించేటప్పుడు తప్పనిసారిగా భద్రత ప్రమాణాలు పాటించాలని హెల్మేట్‌, ‌సీటు బెల్ట్ ‌తప్పనిసారిగా ఉపయోగించాలని, వాహనానికి సంభందించి ఇన్స్‌రెన్స్, ఆర్‌సి, పోల్య్‌షన్‌ ‌కాగితాలు వేంట ఉంచుకోవాలని అన్నారు. యువత మ ధ్యం మత్తులో వాహనాలు నడిపి జైలుకు వెళ్ళి జీవితాలు నశనం చేసుకోవద్దని అన్నారు, మధ్యం మత్తులో, త్రిబుల్‌ ‌రైడింగ్‌, ఆధిక స్పీడుతో వాహనాలపై వెళ్ళె వారిపై తప్పనిసారిగా కేసులు నమోద్‌ ‌చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, పోలీస్‌ ‌సిబ్బంది ఉన్నారు.

Tags: Helmet, Seat Belt, Thins, Insulation, RC, Pollution

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy