రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు మనుమరాలు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్తె వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. మాదాపూర్లోని నోవాటెల్ కన్వెన్షన్ హాలులో ఈ రోజు ఉదయం వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు హాజరైన సీఎం కేసీఆర్.. వధూవరురులను ఆశీర్వదించారు. పరిమిత సంఖ్యలో వేడుకను నిర్వహించారు.