Take a fresh look at your lifestyle.

రాజకీయ కార్యక్రమాలను రద్దు చేసుకోండి:సోనియా గాంధి

కాంగ్రెస్  పార్టీ శ్రేణులకు సోనియా గాంధి పిలుపు
దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కొరోనా వైరస్ వ్యాప్తి పై కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆ పార్టీ అధ్యక్షురాలు శనివారం సమీక్షనిర్వహించారు.అన్ని రాజకీయ కార్యక్రమాలు,ఎన్నికల ర్యాలీలు,బహిరంగ సభలు రద్దు చేసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ప్రధాన మంత్రి అనాలోచిత విధానాల వల్లే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయలేక పోతున్నారని,ఈ విపత్కర పరిస్థితి ల్లో వలస కార్మికులు,సామాన్య ప్రజల చేతుల్లోకి నగదు బదిలీ చేసి దేశ ఆర్థిక వ్యవస్థ ను కాపాడాలని ట్వీట్ చేసారు.

Leave a Reply