Take a fresh look at your lifestyle.

కాశీలో ఆరోగ్యవంతమైన కంటిచూపు కోసం ప్రచార ఉద్యమం

ప్రశంసించిన ప్రధాన మంత్రి
హైదరాబాద్‌, ‌పిఐబి. ఫిబ్రవరి 03 : ‘స్వస్థ దృష్టి సమృద్ధ కాశీ’’ ప్రచార ఉద్యమంతో ముడిపడ్డ వ్యక్తులందరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం శుభాకాంక్షలను వ్యక్తం చేశారు. ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం శాఖ మంత్రి డాక్టర్‌ ‌మన్‌ ‌సుఖ్‌ ‌మండావియా చేసిన ఒక ట్వీట్‌కు సమాధానాన్ని ఇస్తూ, ప్రధాన మంతి ఒక ట్వీట్‌లో…‘‘ఈ ప్రచార ఉద్యమంలో పాలుపంచుకొన్నటువంటి కాశీలోని నా యొక్క సోదరీమణులు మరియు సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఆరోగ్య భరితమైన జీవనం కాశీ అభివృద్ధికి సరికొత్త శక్తిని ప్రసాదిస్తుంది.’’ అని పేర్కొన్నారు.

Leave a Reply