హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27 : బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం రేపు జరుగనుంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరుగనుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఉభయ సభల్లో చర్చించబోయే అంశాలు, పార్టీ తరఫున అనుసరించ వలసిన వ్యూహంపై చర్చించనున్నారు. ప్రధానంగా జిఎస్టీ తగ్గింపులు, విబజన సమస్యలు, కృష్ణా జలాల్లో