Take a fresh look at your lifestyle.

చాట్లపల్లి బడిలో అల్పాహారం ప్రారంభం

Breakfast started at Chattalapalli schoolజగదేవ్‌పూర్‌ ‌మండల పరిధిలోని చాట్లపల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠ శాలలో విద్యార్థులకు అల్పాహారంను ప్రారంభిం చారు. స్థానిక సర్పంచ్‌ ‌రాచన్ల నరేష్‌ ‌తన సొంత ఖర్చులతో లయన్స్ ‌క్లబ్‌ ఆప్‌ ‌మిత్ర జగదేవ్‌పూర్‌ ‌వారి సహకారంతో 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల జడ్పిటిసి సభ్యుడు వంటేరు సుధాకర్‌రెడ్డి హాజరు కాగా… ఈ కార్యక్రమంలో లయన్స్ ‌క్లబ్‌ ‌మిత్ర అధ్యక్షుడు కామల్ల భూమయ్య, ఎంపిటిసిల ఫోరమ్‌ ‌మండల అధ్యక్షుడు కిరణ్‌ ‌గౌడ్‌, ‌టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతలు కొంపల్లి శ్రీను, దుర్గారెడ్డి ఇంద్రసేనా రెడ్డి, శ్రీనివాస్‌ ‌రెడ్డి, రాజేందర్‌ ‌రెడ్డి,లయన్స్ ‌క్లబ్‌ ‌సభ్యులు కుమార్‌ ,‌కనకయ్య, ఉప సర్పంచ్‌ ఆజమ్‌, ఎస్‌ఎం‌సి ఛైర్మెన్‌ ‌కొండయ్య, ప్రధానోపాధ్యాయుడు అఫ్జల్‌ ‌హుస్సేన్‌, ‌వార్డు సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Tags: Breakfast started, Chattalapalli school, chatlapalli

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply