Take a fresh look at your lifestyle.

రక్తదానం చేయడం సామాజిక బాధ్యత ఏఆర్‌ ‌డిఎస్పీ ప్రతాప్‌

‌కరోన కలకలం రేపుతున్న ప్రస్తుత క్లిష్ట పరిస్తులలో  సామాజిక బాధ్యతతో  రక్తదానం చెయ్యడం అభినంద నీయం అని ఏ ఆర్‌ ‌డిఎస్పీ ప్రతాప్‌ అన్నారు .బుధవారం  ఫిట్‌ ఇం‌డియా ఫౌండేషన్‌ , ఇం‌డియన్‌ ‌రెడ్‌ ‌క్రాస్‌ ఆధ్వర్యంలో సుమారు 50 మందితో  జిల్లా కేంద్రంలోని విరుపాక్షి గార్డెన్‌ ‌లో ఫిట్‌ ఇం‌డియా ఫౌండేషన్‌ ‌జగిత్యాల జిల్లా అధ్యక్షులు నక్క విజయ్‌ ‌కుమార్‌ అధ్యక్షతన.నిర్వహించిన మెగా రక్త దాన శిబిరానికి ముఖ్యఅతిధిగా ఎ ఆర్‌ ‌డిఎస్పీ  ప్రతాప్‌ , ‌విశిష్ట అతిథిగా  టౌన్‌ ‌సి ఐ  జెయేస్‌ ‌రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఎ ఆర్‌ ‌డిఎస్పీ మొదట రక్త దానం చేసి అనంతరం ఆయన మాట్లాడుతూ ,  డాక్టర్‌ అర్‌ ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ఐ ‌పీఎస్‌  ‌నాలాంటి ఎందరికో ఆదర్శం అని కొనియాడా రు . డాక్టర్‌ ‌బి ఆర్‌ అం‌బెడ్కర్‌ ‌ని చూసే అదృష్టం నాకు లేదు కానీ అభినవ అంబెడ్కర్‌ ‌లాంటి డాక్టర్‌ ఆర్‌ ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌ని చూసే అదృష్టం నాకు వచ్చింది అంటు అభివర్ణించారు,.ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి రక్తం ఎం తో అవసరం ఉంటుంది అని అన్నారు .

రక్తదానం చెయ్యడం వలన మనలో కొత్త రక్తం వృద్ధి చెందుతుంది అని తెలిపారు . అనంతరం ఫిట్‌ ఇం‌డియా ఫౌండేషన్‌ ‌జిల్లా అధ్యక్షులు  నక్క విజయ్‌ ‌కుమార్‌ ‌మాట్లాడుతూ స్వేరోస్‌ ‌విక్టరీ డే  మాలవత్‌ ‌పూర్ణ ఆనంద్‌ ‌ప్రపంచంలో ఎత్తైన పర్వతం అధిరోహించి న రోజు మే 25ను పురస్కరించుకొని  ఫిట్‌ ఇం‌డియా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యక్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించాలని డాక్టర్‌ ఆర్‌ ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ఐ ‌పీఎస్‌ ( ఐజి ) పిలుపు మేరకు, ఫిట్‌ ఇం‌డియా ఫౌండేషన్‌ ‌జగిత్యా ల జిల్లా కమిటీ ఆధ్వర్యములో   రక్త దానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు . ఆర్‌ ఎస్‌ ‌ప్రవీణ్‌  ‌లాంటి మహానుభావులు మాలాంటి ఎందరికో  ఆదర్శప్రాయం అని ప్రశంసించారు. రక్త దానం చేయడం అంటే ప్రాణ దానం చేసినట్టే అని తెలిపారు.  అనంతరం రక్తదానం చేసిన వారికి మెడికల్‌ ఆఫీసర్‌ ‌పుల్లూరి శంకరయ్య   కొమురవేల్లి వేణు  , పట్టణ సిఐలు సర్టిఫికేట్స్ ,  ‌జ్యూస్‌ ‌బిస్కెట్లలను ఆరెంజ్‌ ‌చేసారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ నారాయణ , మంచాల కృష్ణ  టీవీ సూర్యం , సిరిసిల్ల శ్రీను , కౌన్సలర్‌ ‌నక్క జీవన్‌ ,‌ఫిట్‌ ఇం‌డియా ఫౌండేషన్‌  ‌కమిటీ సబ్యులు, రాజునాయక్‌, ‌బోనగిరి గంగాధర్‌ ,‌బొల్లంపెళ్లి సంపత్‌ ‌కుమార్‌, అం‌జన్న  మెట్టు దాస్‌, ‌సుమన్‌, ‌మహేందర్‌, ‌మహేష్‌, ‌గిరిధర్‌  ‌పాల్గొన్నారు.

Leave a Reply