Take a fresh look at your lifestyle.

బీజేపీ పార్టీ ఆధ్వర్యంలోనిరసన

నాగర్‌కర్నూల్‌ ‌జూలై 14.ప్రజాతంత్ర విలేకరి: ఈరోజు నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ ఆవరణలో వరంగల్లో జరిగిన నిజామాబాద్‌ ఎం‌పీ ధర్మపురి అరవింద్‌ అన్న గారి పై తెరాస గుండాలు జరిపిన  దాడికి నిరసనగా కెసిఆర్‌ ‌దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్బంలో పోలీస్‌ ‌వారికి మరియు బిజెపి నాయకులకు మధ్య తోపులాట జరిగింది.

ఈ కార్యక్రమం లో ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు సి. చందు, జిల్లా  నాయకులు డి.రాజవర్ధన్‌ ‌లిరెడ్డి,ఎలిమే రాము, టౌన్‌ ‌బీజేవైఎం ప్రెసిడెంట్‌ ‌విజయభాస్కర్రెడ్డి,గోరఁ్‌ ‌దళ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌సంతోష్‌ ‌కుమార్‌,‌తాడూర్‌ ‌మండల ప్రెసిడెంట్‌ ‌లోహిత్‌ ‌రెడ్డి, ఓబీసీ మోర్చా టౌన్‌ ‌ప్రెసిడెంట్‌ ‌బొట్టు శ్రీను,నాయకులులి చందు,శ్రీనివాసులు, సూరిబాబు  రాముడు,పర్వతాలు,పెదబాబు, రాము,ఆంజనేయులు,శేఖర్‌ ‌మేస్త్రి,శ్రీపురం శ్రీను, నరేష్‌ ‌చారి,మొదలగు వారు పాల్గొన్నారు.

Leave a Reply