Take a fresh look at your lifestyle.

ఖమ్మం ప్రభుత్వ ప్రదాన ఆసుపత్రిని సందర్శించి భట్టి

ఖమ్మం అర్బన్‌, ఆగష్టు 5, (ప్రజాతంత్ర విలేకరి) మధిర శాసనసబ్యులు, సిఎల్‌పి నాయకుడు మల్లు భట్టి విక్రమార్క బుధవారం ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించారు.ఈ సందర్బంగా ఆయన మాస్క్ ‌ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఆసుపత్రి పరిసరాలతో పాటు ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో రోగులకు గల వైద్య సదుపాయాలు, పరీక్షలు, ఫలితాలు, మందులు వంటివి ఏ విధంగా ఉన్నాయో పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, ‌నగర కా•గ్రెస్‌ అధ్యక్షులు ఎండి జావీద్‌, ‌వర్కింగ• ప్రెసిడెంట్‌ ‌నాగండ్లదీపక్‌చౌదరి, కార్పోరేటర్లు వడ్డెబోయిన నరసింహారావు, యర్రం బాలగంగాధర తిలక్‌, ‌నాయకులు మిక్కిలినేని నరేంద్ర, ఎన్‌ఎస్‌ఐయు ఎడవల్లి సంతోష్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షులు బొందయ్య, వడ్డె నారాయణ, లాల్‌సింగ్‌, ‌వనం బాబు తదితరులు ఉన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply