Take a fresh look at your lifestyle.

భారత్ జోడో యాత్ర ప్రారంభం..

 

 

రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర గురువారం ఉదయం 6.30 ని.లకు ప్రారంభమయింది... రాహుల్ గాంధీ వెంట టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్.కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డి..యాత్ర లో పాల్గొన్నారు.

 

Leave a Reply