Take a fresh look at your lifestyle.

భారత్ బంద్..@ నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణం

భారత్ బంద్ లో భాగంగా నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని  వినూత్న నిరసన చేపట్టిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య మోడీ వేషధారణలో రైతుల మెడలకు ఉరితాళ్లు వేసి లాగుతున్న దృశ్యం.

Leave a Reply